19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనుష్ ‘ఓం’కు ఉదయం 6 గంటల షోలు..

Writer: Chandrika 12:34 PM, 19 నవంబర్, 2026
ధనుష్ ‘ఓం’కు ఉదయం 6 గంటల షోలు..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం’ విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు తమిళనాడు ప్రభుత్వం కీలక అనుమతి ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సినిమా విడుదలైన తొలి వారంలో రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతించింది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 గంటల వరకు షోలు నిర్వహించుకోవచ్చు. నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల విజ్ఞప్తుల మేరకు సీఎం విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ‘ఓం’ సినిమాకు తెల్లవారుజామున 6 గంటల షోలు ప్రదర్శించుకునే అవకాశం లభించింది. ఈ నిర్ణయంపై హీరో ధనుష్ ఎక్స్ వేదికగా సీఎం విజయ్‌కు, తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అదే సమయంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా థియేటర్లలో భద్రతా నిబంధనలు పాటించాలని ధనుష్ విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంతంగా సినిమాను ఆస్వాదించాలని సూచించారు. పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమా చూసి సినీ కార్మికులకు మద్దతివ్వాలని కోరారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ అండర్‌కవర్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ మంచి స్పందన కనిపిస్తుండగా, దేశవ్యాప్తంగా సుమారు రూ.15.47 కోట్ల గ్రాస్ ప్రీ-సేల్స్ నమోదైనట్లు ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి. దీంతో ధనుష్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్ సాధించే సినిమాగా ‘ఓం’ నిలుస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

ట్యాగ్లు
ధనుష్ఓం సినిమాధనుష్ ఓంసీఎం విజయ్తమిళనాడు ప్రభుత్వంఉదయం 6 గంటల షోలుమమ్ముట్టిసాయి పల్లవిశ్రీలీలరాజ్‌కుమార్ పెరియసామిఅడ్వాన్స్ బుకింగ్స్కోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!