22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీజర్‌తో పాటు ‘ధర్మన్‌’ విడుదల తేదీ ప్రకటనకు సన్నాహాలు

Writer: Nithish 07:17 AM, 20 నవంబర్, 2026
టీజర్‌తో పాటు ‘ధర్మన్‌’ విడుదల తేదీ ప్రకటనకు సన్నాహాలు

‘జైలర్‌ 2’తో మరోసారి విజయోత్సాహంలో ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ప్రస్తుతం ‘ధర్మన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్‌ పోతినేని, నయనతార, శ్రీలీల, రాశీ ఖన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే మూడు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ వచ్చే వారం చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందుకోసం చిత్ర బృందం భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ డాక్టర్‌గా కనిపించనుండగా, ఆయన అల్లుడి పాత్రలో రామ్‌ పోతినేని నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా థియేటర్లలోకి రానుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తుండగా, నికేత్‌ బొమ్మి ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

ట్యాగ్లు
రజనీకాంత్‌ధర్మన్‌జైలర్‌ 2కమల్‌హాసన్‌రామ్‌ పోతినేనినయనతారశ్రీలీలఅశ్వత్‌ మారిముత్తుఅనిరుధ్‌తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!