21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లాభాల్లో దీపికాకి 10% వాటా?

Writer: Pooja 08:35 AM, 21 ఆగస్టు, 2026
లాభాల్లో దీపికాకి 10% వాటా?

సందీప్ రెడ్డి వంగా సినిమాల నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన, ఓ ప్రాజెక్టు కోసం బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో చర్చలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. తొలుత సందీప్ రెడ్డి వంగా ఆమెనే కథానాయికగా భావించారని, దాదాపు ఏడాదిన్నర పాటు కథపై చర్చలు సాగాయని తెలిపారు.

అయితే ఆ సమయంలో దీపికకు వరుసగా భారీ విజయాలు రావడంతో పారితోషికం, షూటింగ్ తేదీలు, కాల్‌షీట్‌ విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయని ప్రణయ్ రెడ్డి వంగా చెప్పారు. సినిమా నెట్ ఇన్‌కమ్‌లో 10 శాతం వాటా కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటకు లీక్‌ చేసినట్లు ఆరోపించారు. ఈ పరిణామాలతో ప్రాజెక్టు ప్రణాళికలు దెబ్బతింటాయని భావించిన సందీప్ రెడ్డి వంగా ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు ప్రణయ్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!

నెక్ట్స్ లెవల్ వైబ్ ఇచ్చేలా ది ప్యారడైజ్‌ రెండో పాట!

నెక్ట్స్ లెవల్ వైబ్ ఇచ్చేలా ది ప్యారడైజ్‌ రెండో పాట!

టాలీవుడ్‌పై ఆగని బాలీవుడ్ డైరెక్టర్ ఏడుపులు?

టాలీవుడ్‌పై ఆగని బాలీవుడ్ డైరెక్టర్ ఏడుపులు?

చరణ్‌ చూపిన బాటలో స్టార్‌ హీరోలు

చరణ్‌ చూపిన బాటలో స్టార్‌ హీరోలు

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు

ట్యాగ్లు
దీపికా పదుకొనేసందీప్ రెడ్డి వంగాప్రణయ్ రెడ్డి వంగాబాలీవుడ్ వార్తలుతెలుగు సినిమాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!
సినిమాలు

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ
షోస్

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!
సినిమాలు

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!
సినిమాలు

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!

నెక్ట్స్ లెవల్ వైబ్ ఇచ్చేలా ది ప్యారడైజ్‌ రెండో పాట!
సినిమాలు

నెక్ట్స్ లెవల్ వైబ్ ఇచ్చేలా ది ప్యారడైజ్‌ రెండో పాట!

టాలీవుడ్‌పై ఆగని బాలీవుడ్ డైరెక్టర్ ఏడుపులు?
సినిమాలు

టాలీవుడ్‌పై ఆగని బాలీవుడ్ డైరెక్టర్ ఏడుపులు?

తెలంగాణలో సూర్య సినిమాకు అరుదైన రికార్డు?
గాసిప్స్

తెలంగాణలో సూర్య సినిమాకు అరుదైన రికార్డు?

చరణ్‌ చూపిన బాటలో స్టార్‌ హీరోలు
సినిమాలు

చరణ్‌ చూపిన బాటలో స్టార్‌ హీరోలు

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!
ఓటీటీ

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

‘టాక్సిక్‌’కు బుక్‌మైషోలో సాలిడ్  హైప్‌
గాసిప్స్

‘టాక్సిక్‌’కు బుక్‌మైషోలో సాలిడ్ హైప్‌

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ
ఓటీటీ

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

డిన్నర్‌ తర్వాత నడవండి.. వెంటనే పడుకోవద్దని వైద్యులు చెబుతున్నారు!
ఆరోగ్యం

డిన్నర్‌ తర్వాత నడవండి.. వెంటనే పడుకోవద్దని వైద్యులు చెబుతున్నారు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!