19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనవరి 12 విడుదల నైజాం హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

Writer: Pooja 02:40 PM, 19 నవంబర్, 2026
జనవరి 12 విడుదల నైజాం హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలో తనదైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేశ్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆయన తాజా చిత్రం జనవరి 12 విడుదల ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో మరో కీలక జంటగా కళ్యాణ్ రామ్, కృతి శెట్టి కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు తన ఎస్‌వీసీ రిలీజ్ సంస్థ ద్వారా ఈ సినిమా నైజాం ప్రాంత పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే వరుస సినిమాల పంపిణీ హక్కులను దక్కించుకుంటున్న దిల్ రాజు, తాజాగా ఈ చిత్రాన్ని కూడా తన డిస్ట్రిబ్యూషన్ జాబితాలో చేర్చుకున్నారు.

అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుండటంతో జనవరి 12 విడుదలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపైనా ఆసక్తి పెరుగుతోంది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే జనవరి 12న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు, ఈ చిత్రంలోని తొలి పాటను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

ట్యాగ్లు
జనవరి 12 విడుదలఅనిల్ రావిపూడివెంకటేశ్కీర్తి సురేశ్దిల్ రాజుసంక్రాంతి సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!