22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

Writer: Pooja 08:06 PM, 22 ఆగస్టు, 2026
‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ మూవీ ‘విశ్వంభర’ విడుదల కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌ పనులపై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల ఆలస్యమైంది. జూలైలోనైనా సినిమా థియేటర్లలోకి వస్తుందని భావించినా అది జరగలేదు. దీంతో కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి తగ్గుతున్న వేళ మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు ఒరిజినల్‌ సౌండ్‌ట్రాక్‌ ఆడియోను కూడా విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ఆడియో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

ట్యాగ్లు
చిరంజీవివిశ్వంభరవశిష్ఠయూవీ క్రియేషన్స్మెగా స్టార్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌
సినిమాలు

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
క్రీడలు

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌
రాజకీయాలు

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌
సినిమాలు

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
జనరల్

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి
జనరల్

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!