27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

Writer: Shivani K 12:39 PM, 27 ఆగస్టు, 2026
టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీపై ప్రేక్షకుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గీతూ మోహన్ దాస్ గతంలో సినిమా నిర్మాణ విధానంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సినిమా తెరకెక్కించే సమయంలో తాను స్క్రిప్ట్‌కు పూర్తిగా కట్టుబడి ఉండనని గీతూ మోహన్ దాస్ అప్పట్లో పేర్కొన్నారు. తాను రాసేది ఒకలా, చిత్రీకరించేది మరోలా, ఎడిట్ చేసేది ఇంకోలా ఉంటుందని, చివరికి సినిమా పూర్తయి విడుదలైనప్పుడు మాత్రం సంతృప్తిగా ఉంటానని చెప్పారు. స్క్రిప్ట్‌లో ఉన్నది ఉన్నట్లుగానే తెరపై కనిపించకపోవచ్చని నిర్మాతలకు ముందే చెబుతానని వెల్లడించారు. సినిమా నిర్మాణ ప్రక్రియపై నమ్మకంతో ముందుకు సాగుతానని ఆమె చెప్పిన మాటలు ‘టాక్సిక్’పై ప్రస్తుతం జరుగుతున్న చర్చల మధ్య మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

ట్యాగ్లు
టాక్సిక్యశ్గీతూ మోహన్ దాస్నయనతారకియారా అద్వానీహుమా ఖురేషితారా సుతారియారుక్మిణి వసంత్కన్నడ సినిమాసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ
జనరల్

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
జనరల్

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..
షోస్

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?
క్రీడలు

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?
షోస్

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!