Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

Writer: Harika S 03:38 PM, 3 జులై, 2026
ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

యంగ్ హీరోయిన్ అంజలి ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మకుటం’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ నెలలోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న అంజలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్కూల్ రోజులలో జరిగిన సరదా సంఘటనను పంచుకున్నారు.

ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక అబ్బాయి తనకు నిరంతరం ప్రపోజ్ చేస్తూ ఉండేవాడని అంజలి తెలిపారు. మొదట్లో అతడిని పట్టించుకోలేదని, చివరకు అతను ఆగిపోతాడని భావించి రాఖీ కట్టానని చెప్పారు. అయితే ఆ అబ్బాయి రాఖీ తీసి పక్కన పెట్టి సరదాగా స్పందించాడని గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటన తర్వాత అతడిని మళ్లీ చూడలేదన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ప్రపోజ్ చేశారా అనే ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇస్తూ ఎలాంటి పేర్లు చెప్పనని పేర్కొన్నారు. ప్రస్తుతం తన జీవితంలో అలాంటి ప్రత్యేక వ్యక్తి ఎవరూ లేరని, తాను సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

ట్యాగ్లు
అంజలిమకుటంవిశాల్తెలుగు నటికోలీవుడ్సెలబ్రిటీ ఇంటర్వ్యూ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!