22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'హై' ట్రైలర్ విడుదల

Writer: Pooja 11:18 PM, 21 నవంబర్, 2026
అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'హై' ట్రైలర్ విడుదల

ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'హై' నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ట్రైలర్‌లో నాలుగు విభిన్నమైన పాత్రలను పరిచయం చేశారు. ఆత్మహత్య ఆలోచనలతో పోరాడే లిప్‌స్టిక్ లావణ్య, మద్యపానానికి బానిసైన గుడివాడ రాయుడు, ఆత్మగౌరవం కోసం పోరాడే సఫీనా, బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్న హైదర్ పాత్రలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ నాలుగు పాత్రల జీవితాల్లో చోటుచేసుకునే సంఘటనల ద్వారా మనుషులు తీసుకునే నిర్ణయాలు, వాటి ప్రభావాలను సినిమాలో చూపించనున్నారు.

తాత్కాలిక ఆనందాల కోసం తీసుకునే నిర్ణయాలు నిజమైన సంతృప్తిని ఇస్తాయా? అనే ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూ 'హై' కథ సాగనుంది. ఈ చిత్రంలో అనన్య శర్మ, ఎస్. కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరీష్ పెద్ది, ఎస్. కృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వికాస్ బడిస సంగీతం అందిస్తుండగా.. మల్లు నాయక్, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. యువత జీవితాలకు దగ్గరగా ఉండే కథాంశం, సమకాలీన అంశాలతో ఈ సినిమా జెన్ జీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

ట్యాగ్లు
హై మూవీహై ట్రైలర్అనిల్ రావిపూడిఅనన్య శర్మఎస్ కృష్ణవికాస్ బడిస
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!