22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!

Writer: Shivani K 05:27 PM, 22 ఆగస్టు, 2026
‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద జోరు కొనసాగిస్తోంది. విడుదలైన తొలిరోజే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్‌ నివేదిక అంచనా వేసింది. భారత్‌లో రూ.14.80 కోట్ల నెట్‌ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

తొలిరోజు ‘ఇరుముడి’కి ఏపీ, తెలంగాణ నుంచి సుమారు రూ.15 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు అంచనా. కర్ణాటకలో రూ.1.50 కోట్లు, తమిళనాడులో రూ.34 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.36 లక్షల వసూళ్లు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా గ్రాస్‌ రూ.17.20 కోట్లకు చేరింది. ఇక ఓవర్సీస్‌లో రూ.7 కోట్ల గ్రాస్‌ రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.24.20 కోట్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

చిరంజీవి బర్త్‌డేకు నాగబాబు గ్రీన్ సెలబ్రేషన్

చిరంజీవి బర్త్‌డేకు నాగబాబు గ్రీన్ సెలబ్రేషన్

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్

ట్యాగ్లు
రవితేజఇరుముడిశివ నిర్వాణఇరుముడి కలెక్షన్స్బాక్సాఫీస్తెలుగు సినిమాటాలీవుడ్సినిమా వార్తలుఓపెనింగ్స్మూవీ కలెక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక
జనరల్

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు
సినిమాలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?
రాజకీయాలు

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!
సినిమాలు

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!
బిజినెస్

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!

తిరుపతిలో భూ కేటాయింపుల్లో అక్రమాలు - భూమన కరుణాకర్ రెడ్డి
జనరల్

తిరుపతిలో భూ కేటాయింపుల్లో అక్రమాలు - భూమన కరుణాకర్ రెడ్డి

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి
సినిమాలు

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!
జనరల్

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?
గాసిప్స్

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం
ఓటీటీ

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?
సినిమాలు

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!