6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

Writer: Pooja 10:45 AM, 6 అక్టోబర్, 2026
‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

క్రేజీ డైరెక్టర్‌ వెంకీ కుడుముల నిర్మాణంలో ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్లు అర్జున’. యువ నటులు అనీష్‌, అనస్వర రాజన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్‌ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రంలోని మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు.

‘హై రే’, ‘చిన్ని చిన్ని’ పాటల తర్వాత ‘ఇట్లు అర్జున’ నుంచి ‘ఎల్లో చున్నీ’ పేరుతో మూడో సింగిల్‌ విడుదల కానుంది. ఈ పాటను అక్టోబర్‌ 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తొలుత అక్టోబర్‌ 9న థియేటర్లలోకి రావాల్సి ఉండగా, విడుదలను వాయిదా వేసిన మేకర్స్‌ అక్టోబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

నాని నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారంటే?

నాని నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారంటే?

ట్యాగ్లు
ఇట్లు అర్జునఎల్లో చున్నీఅనీష్అనస్వర రాజన్వెంకీ కుడుములతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..
జనరల్

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?
సినిమాలు

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!