7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Nithish 03:00 PM, 7 అక్టోబర్, 2026
బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

నటుడు విజయ్‌ కుమారుడు, దర్శకుడు జాసన్ సంజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తొలి దర్శకత్వ చిత్రం ‘సిగ్మా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కాలేజీ రోజుల్లో ఒకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. దాదాపు ఏడాదిన్నర పాటు తమ ప్రేమ కొనసాగిందని, విదేశాల్లో ఫిల్మ్‌మేకింగ్‌ చదువుతున్న సమయంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయామని చెప్పారు.

బ్రేకప్‌ తర్వాత తాను యూవన్ శంకర్ రాజా ప్రేమగీతాలు వింటూ ఉండేవాడినని జాసన్ సంజయ్ తెలిపారు. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టకూడదని నిర్ణయించుకున్నానని, మళ్లీ ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలైతే ఆ బంధం నుంచి బయటపడటం కష్టమవుతుందని భావించి దూరం పాటించామని చెప్పారు. ప్రస్తుతం తాను ఆ అనుభవం నుంచి పూర్తిగా బయటపడ్డానని, ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాతే ‘సిగ్మా’పై దృష్టి పెట్టి సినిమా పనుల్లోకి వెళ్లినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?
ట్యాగ్లు
జాసన్ సంజయ్విజయ్ కుమారుడు జాసన్ సంజయ్సిగ్మా సినిమాజాసన్ సంజయ్ ప్రేమకథజాసన్ సంజయ్ బ్రేకప్యూవన్ శంకర్ రాజా పాటలుజాసన్ సంజయ్ ఇంటర్వ్యూసిగ్మా మూవీవిజయ్తమిళ సినిమా
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!
జనరల్

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..
టెక్నాలజీ

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది
టెక్నాలజీ

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్
గాసిప్స్

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!
జనరల్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!
సినిమాలు

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

లోక్‌భవన్‌లో టీబీ సీల్‌ విక్రయ ప్రచారం.. ప్రారంభించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌
జనరల్

లోక్‌భవన్‌లో టీబీ సీల్‌ విక్రయ ప్రచారం.. ప్రారంభించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...
బిజినెస్

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుస పరాజయాల తర్వాత ‘రణబాలి’తో విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
గాసిప్స్

వరుస పరాజయాల తర్వాత ‘రణబాలి’తో విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ ఇస్తాడా?