19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాధికా ఆప్టే వ్యాఖ్యల వివాదంపై స్పందించిన కీర్తి సురేశ్‌

Writer: Pooja 11:40 AM, 19 నవంబర్, 2026
రాధికా ఆప్టే వ్యాఖ్యల వివాదంపై స్పందించిన కీర్తి సురేశ్‌

నటి రాధికా ఆప్టే ఇటీవల చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంపై హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ తాజాగా స్పందించారు. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో తన స్పందనకు సంబంధించిన కారణాన్ని వివరిస్తూ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తన కొత్త సినిమా ‘సత్యవాన్‌ సావిత్రి’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కీర్తి.. ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి మాట్లాడారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆమె ఉద్దేశం తనకు పూర్తిగా అర్థం కాలేదని తెలిపారు. ఆ సమయంలో రాధిక పక్కనే ఉండి కీర్తి నవ్వుతూ కనిపించడంతో సోషల్‌ మీడియాలో ఆమెపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.

గతంలో ఓ తెలుగు సినిమాలో తనకంటే ఎక్కువ వయసున్న నటుడితో రొమాన్స్‌ చేయాల్సి వచ్చిందని, కథలో భాగంగా తన మేనమామను పెళ్లి చేసుకునే పాత్రలో నటించానని రాధికా ఆప్టే వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. తాజాగా దీనిపై వివరణ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. రాధికా ఆప్టే దక్షిణాది సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారని ఆ తర్వాత అర్థమైందని చెప్పారు. మన సంస్కృతిని తాను ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడనని స్పష్టం చేశారు. ఉత్తరాదివారికి దక్షిణాది సంప్రదాయాల గురించి పూర్తిస్థాయిలో తెలియకపోవచ్చని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

ట్యాగ్లు
కీర్తి సురేశ్రాధికా ఆప్టేతెలుగు సినిమాసినీ వివాదందక్షిణాది సంప్రదాయంసత్యవాన్ సావిత్రి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!