22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

Writer: Nithish 12:54 PM, 5 అక్టోబర్, 2026
కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

కిరణ్ అబ్బవరం తన రచన, దర్శకత్వ ప్రతిభను కూడా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘రియాలిటీ’. తొలుత ‘కేఏ13’గా ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్రబృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో కుటుంబాన్ని అన్నింటికంటే ముందుగా చూసే బాధ్యతాయుతమైన కథానాయకుడి పాత్రను పరిచయం చేశారు. కుటుంబ ఆర్థిక బాధ్యతలను తీర్చడంలోనే తనకు నిజమైన ఆనందం లభించేలా పాత్రను తీర్చిదిద్దినట్లు గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది.

కుటుంబ బంధాలు, రోజువారీ జీవితంలోని సహజమైన భావోద్వేగాలతో సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కథానాయకుడి ప్రయాణానికి బలమైన సహాయ నటీనటులు మరింత లోతు తీసుకొచ్చారు. భీమ్స్‌ సిసిరియోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ చాగంటి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నంలో చిత్రీకరణ జరుగుతుండగా, ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ చివరి దశకు చేరుకోనుంది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న సినిమా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

ట్యాగ్లు
రియాలిటీకిరణ్ అబ్బవరంకేఏ13దేవికా భట్భీమ్స్ సిసిరియోలియోజాయ్ ఫిల్మ్స్తెలుగు సినిమాటైటిల్ గ్లింప్స్కిరణ్ అబ్బవరం కొత్త సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!