Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వరుస భారీ సినిమాలతో కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు రిలీజ్ కష్టాలు?

03:06 PM, 5 జూన్, 2026
వరుస భారీ సినిమాలతో కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు రిలీజ్ కష్టాలు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, ఇదే బ్యానర్‌పై రూపొందిన ఇతర భారీ ప్రాజెక్టుల విడుదలలు మాత్రం అనిశ్చితిలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకన్’ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమైనప్పటికీ విడుదలకు సంబంధించిన స్పష్టత ఇంకా రాలేదు. సంక్రాంతి విడుదలగా ప్రకటించిన ఈ చిత్రం సెన్సార్ సంబంధిత కారణాలతో వాయిదా పడినట్లు సమాచారం.

అలాగే యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రానికి కూడా పలుమార్లు విడుదల తేదీలు ప్రకటించినప్పటికీ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం రీషూట్స్ జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన రెండు భారీ చిత్రాల విడుదలలు ఆలస్యం అవుతుండగా, చిరంజీవి-బాబీ కాంబినేషన్ మూవీ మాత్రం నిరాటంకంగా షూటింగ్ కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

‘పెద్ది’కి పైరసీ షాక్.. ఆందోళనలో చిత్ర యూనిట్

‘పెద్ది’కి పైరసీ షాక్.. ఆందోళనలో చిత్ర యూనిట్

అఖిల్ కం బ్యాక్‌పై పెరుగుతున్న అంచనాలు

అఖిల్ కం బ్యాక్‌పై పెరుగుతున్న అంచనాలు

మమిత బైజు చిత్రంతో బిజీగా ఆ యంగ్ బ్యూటీ?

మమిత బైజు చిత్రంతో బిజీగా ఆ యంగ్ బ్యూటీ?

ఆ సినిమాతో నెరవేరిన ప్రియమణి చిరకాల కోరిక

ఆ సినిమాతో నెరవేరిన ప్రియమణి చిరకాల కోరిక

ట్యాగ్లు
చిరంజీవిజన నాయకన్టాక్సిక్కేవీఎన్ ప్రొడక్షన్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?
జనరల్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు
జనరల్

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ
రాజకీయాలు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి
సినిమాలు

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?
సినిమాలు

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్
టెక్నాలజీ

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్

ఐపీఎల్ ఫైనల్‌తో జియోహాట్‌స్టార్ జాక్‌పాట్...
క్రీడలు

ఐపీఎల్ ఫైనల్‌తో జియోహాట్‌స్టార్ జాక్‌పాట్...

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు
జనరల్

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు

‘పెద్ది’కి పైరసీ షాక్.. ఆందోళనలో చిత్ర యూనిట్
సినిమాలు

‘పెద్ది’కి పైరసీ షాక్.. ఆందోళనలో చిత్ర యూనిట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!