2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

Writer: Harika S 11:34 AM, 16 జులై, 2026
అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ విజయంగా నిలిచింది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధిస్తోంది.

తాజాగా యూఎస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ సాధించినట్లు డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో అమెరికాలో ఈ చిత్రం లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బుకింగ్స్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా, రాబోయే వీకెండ్‌లో మరిన్ని భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశి నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

ట్యాగ్లు
లెనిన్అఖిల్ అక్కినేనియూఎస్ బాక్సాఫీస్బ్రేక్ ఈవెన్టాలీవుడ్భాగ్యశ్రీ బోర్సే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!
జనరల్

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం
జనరల్

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌
జనరల్

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...
టెక్నాలజీ

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ
రాజకీయాలు

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు
జనరల్

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!