11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రత్యేక స్పందన..

Writer: Harika S 07:11 PM, 25 జూన్, 2026
‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రత్యేక స్పందన..

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు చిత్రంపై మరింత హైప్‌ను తీసుకొచ్చాయి.

సినిమా ఫైనల్ కట్‌ను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘రావు బహదూర్’ సాధారణ సినిమా కాదని, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. దర్శకుడు వెంకటేశ్ మహా సృష్టించిన ప్రపంచం అద్భుతంగా ఉందని, సత్యదేవ్ తన నటనతో ఆ ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసించారు. దీపా థామస్ సహా మొత్తం నటీనటులు, సాంకేతిక బృందం అద్భుతంగా పనిచేశారని చెబుతూ చిత్ర బృందంపై గర్వంగా ఉందన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

ట్యాగ్లు
రావు బహదూర్మహేశ్ బాబుసత్యదేవ్వెంకటేశ్ మహాతెలుగు సినిమాజీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్దీపా థామస్సైకాలజికల్ డ్రామాటాలీవుడ్ వార్తలుమూవీ అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత
జనరల్

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌
జనరల్

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌
రాజకీయాలు

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం
జనరల్

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ
జనరల్

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌
బిజినెస్

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు
జనరల్

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..
జనరల్

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!