26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

Writer: Pooja 03:56 PM, 26 ఆగస్టు, 2026
మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

మెగా డాటర్‌ సుస్మిత కొణిదెల నిర్మించిన కొత్త వెబ్‌ సిరీస్‌ ‘జగమే సంగీతం’ ట్రైలర్‌ విడుదలైంది. ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సెప్టెంబర్‌ 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కర్ణాటక సంగీతం, కుటుంబ వారసత్వం, ప్రేమ, స్వీయ అన్వేషణ వంటి అంశాల సమ్మేళనంగా ఈ కథ సాగనున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది.

సిరీస్‌లో ప్రకాశ్‌ రాజ్‌ ప్రముఖ సంగీత విద్వాంసుడు శాస్త్రి పాత్రలో కనిపించనున్నారు. వైకుంఠపురం అనే దేవాలయ పట్టణం నేపథ్యంలో కథ సాగుతుంది. శాస్త్రి మనవడు బాలు తన తాత సంగీత వారసత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూనే, తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకునేందుకు చేసే ప్రయాణమే కథలో ప్రధానాంశం. కుటుంబ సంబంధాల్లోని ప్రేమ, మౌనం, అపార్థాలు, త్యాగాలను కూడా సిరీస్‌లో సున్నితంగా చూపించినట్లు తెలుస్తోంది.

హిందీలో విజయవంతమైన ‘బందిష్‌ బాండిట్స్‌’ స్ఫూర్తితో ‘జగమే సంగీతం’ను రూపొందించారు. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సిరీస్‌కు పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించారు. మధుబాల, శ్రీకాంత్‌, సుస్మిత శెట్టి, సుమన్‌, షఫీ, ఝాన్సీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

ట్యాగ్లు
జగమే సంగీతంసుస్మిత కొణిదెలప్రకాశ్ రాజ్అమెజాన్ ప్రైమ్ వీడియోతెలుగు వెబ్ సిరీస్కర్ణాటక సంగీతం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం
బిజినెస్

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?
బిజినెస్

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!