19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్

Writer: Harika S 12:01 PM, 19 సెప్టెంబర్, 2026
మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్

కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతి హాసన్.. నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా కొనసాగుతున్నారు. తాజాగా సోహా అలీ ఖాన్ నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె పీరియడ్స్ సమయంలో తాను ఎదుర్కొనే తీవ్రమైన నొప్పి, పీసీఓఎస్ కారణంగా కలిగే ఇబ్బందుల గురించి మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు తాను కొంత సంకోచించేదానినని, ఈ అంశంపై సమాజంలో పెద్దగా చర్చ ఉండేది కాదని ఆమె గుర్తుచేసుకున్నారు.

తోటి నటులు మోకాలి శస్త్రచికిత్స వంటి సమస్యల గురించి చెబితే షూటింగ్ షెడ్యూల్‌లో దర్శకులు అవసరమైన మార్పులు చేసేవారని, కానీ పీరియడ్స్ గురించి చెప్పేందుకు తాను ఇబ్బంది పడేదానినని శ్రుతి తెలిపారు. పురుషులకు కూడా పీరియడ్స్ వస్తే మహిళలు ఎదుర్కొనే బాధ వారికి అర్థమయ్యేదని, అప్పుడు పని ప్రదేశాల్లో పీరియడ్ లీవ్ వంటి సదుపాయాలు కూడా సహజంగా వచ్చేవేమోనని ఆమె వ్యాఖ్యానించారు. ఒకసారి తాను పీరియడ్స్ గురించి ఓ దర్శకుడితో చెప్పగా, ఆయన తన పరిస్థితిని అర్థం చేసుకుని పూర్తిగా సహకరించారని తెలిపారు. ఆ అనుభవం తర్వాత ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడే విషయంలో తన ఆలోచనా విధానం మారిందని శ్రుతి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

ట్యాగ్లు
శ్రుతి హాసన్పీసీఓఎస్పీరియడ్స్ నొప్పిరుతుస్రావ ఆరోగ్యంసోహా అలీ ఖాన్మహిళల ఆరోగ్యంసినీ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్
సినిమాలు

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!
షోస్

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం
జనరల్

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...
జనరల్

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే
జనరల్

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు
జనరల్

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!
సినిమాలు

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

టాక్సిక్, రామాయణ దారిలోనే ‘రాకా’.. హాలీవుడ్‌ ఎంట్రీకి ఛాన్స్!?
గాసిప్స్

టాక్సిక్, రామాయణ దారిలోనే ‘రాకా’.. హాలీవుడ్‌ ఎంట్రీకి ఛాన్స్!?

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?
సినిమాలు

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?

రవితేజ: రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గేదేలే?
గాసిప్స్

రవితేజ: రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గేదేలే?

ది ప్యారడైజ్ టీం కాయదును పక్కన పెట్టిందా?
గాసిప్స్

ది ప్యారడైజ్ టీం కాయదును పక్కన పెట్టిందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!