21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

Writer: Shivani K 03:04 PM, 21 ఆగస్టు, 2026
అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

రెబల్ స్టార్ ప్రభాస్, నటుడు ప్రభాస్ శ్రీను మధ్య స్నేహబంధం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను, ప్రభాస్‌తో జరిగిన సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘అడవి రాముడు’ సినిమా షూటింగ్‌ కోసం అడవికి సమీపంలో భారీ సెట్ ఏర్పాటు చేశారని, హీరో, హీరోయిన్, టెక్నీషియన్లు, నటీనటుల కోసం అక్కడే బస ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఓ రోజు అర్ధరాత్రి ప్రభాస్‌కు నాటుకోడి కూర తినాలని అనిపించిందని చెప్పారు.

అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కూర ఎక్కడి నుంచి తీసుకురావాలో తొలుత అర్థం కాలేదని ప్రభాస్ శ్రీను తెలిపారు. అయితే షూటింగ్‌ కోసం కొన్ని నాటుకోళ్లను తీసుకొచ్చిన విషయం గుర్తుకు రావడంతో వాటిని వెతికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అనంతరం అర్ధరాత్రి టార్చ్‌ లైట్‌ పట్టుకుని వెళ్లి కోళ్లను తీసుకొచ్చి, అదే రాత్రి వండి ప్రభాస్‌కు వడ్డించానని వెల్లడించారు. ‘అడవి రాముడు’ షూటింగ్‌ సమయంలో జరిగిన ఈ సరదా సంఘటనను ప్రభాస్ శ్రీను తాజాగా పంచుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

‘స్పిరిట్‌’ నుంచి దీపికా ఔట్‌.. అసలు కారణమేంటి?

‘స్పిరిట్‌’ నుంచి దీపికా ఔట్‌.. అసలు కారణమేంటి?

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

ట్యాగ్లు
ప్రభాస్ప్రభాస్ శ్రీనుఅడవి రాముడుప్రభాస్ స్నేహంటాలీవుడ్తెలుగు సినిమాసినిమా జ్ఞాపకాలుప్రభాస్ ఆసక్తికర విషయాలుసెలబ్రిటీ కథలుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!