Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ముంబయిని షేక్ చేస్తున్న ‘సల్మాన్’ కొత్త ఇంటి రేటు!

Writer: Harika S 07:36 AM, 1 జులై, 2026
ముంబయిని షేక్ చేస్తున్న ‘సల్మాన్’ కొత్త ఇంటి రేటు!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, 1974 నుంచి నివసిస్తున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ను వదిలి, త్వరలోనే రూ.350 కోట్లకు పైగా విలువైన సీ-ఫేసింగ్ లగ్జరీ బంగ్లాలోకి మారబోతున్నారు. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న ఇంటికి సమీపంలోని అత్యంత ఖరీదైన చింబై ఏరియాలో ఈ కొత్త భవనం నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.

సల్మాన్ తల్లి సల్మా ఖాన్ పేరుతో ఉన్న 11వేల చదరపు అడుగుల స్థలంలో సచ్ డెవలపర్స్ ఈ ఆరు అంతస్తుల ఆధునిక బంగ్లాను నిర్మిస్తున్నారు. ఇందులో డబుల్ బేస్‌మెంట్ పార్కింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, జిమ్, సీ వ్యూ హాల్స్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉండనున్నాయి. గత ఘటనలు, భద్రతా కారణాలు, బెదిరింపుల నేపథ్యంలో ఈ మార్పు తీసుకున్నారని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ వస్తున్న పతివ్రతలు?

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

విశాల్ దర్శకుడిగా కొత్త ప్రయాణం – ‘మకుటం’పై భారీ అంచనాలు

విశాల్ దర్శకుడిగా కొత్త ప్రయాణం – ‘మకుటం’పై భారీ అంచనాలు

విజయ్ దేవరకొండ: క్రికెట్ నుంచి వాలీబాల్ వరకు ప్రయాణం

విజయ్ దేవరకొండ: క్రికెట్ నుంచి వాలీబాల్ వరకు ప్రయాణం

ట్యాగ్లు
సల్మాన్ ఖాన్బాంద్రా ఇల్లుగెలాక్సీ అపార్ట్‌మెంట్స్బాలీవుడ్ వార్తలులగ్జరీ బంగ్లాచింబై ఏరియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యం

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు
సినిమాలు

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు
జనరల్

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక

భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్  కీలక నిర్ణయాలు
క్రీడలు

భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ కీలక నిర్ణయాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!