3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం..

Writer: Chandrika 04:09 PM, 3 అక్టోబర్, 2026
‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం..

సామాజిక మాధ్యమాల్లో ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకర కంటెంట్‌ను రూపొందించడంపై అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన వీడియోను ఏఐతో మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా రూపొందించడంపై ఆయన స్పందించారు. మహిళలను గౌరవించే సంస్కృతి ఉన్న దేశంలో ఇలాంటి చర్యలు సిగ్గుచేటని పేర్కొన్న ఎన్టీఆర్.. ఈ వీడియో వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోనని, బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు.

ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను ఎవరూ చూడటం, షేర్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయొద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కోరారు. ఇటీవల నటి శాలిని పాండే కూడా తనను పోలిన అసభ్యకర వీడియోలు వైరల్ కావడంపై స్పందించారు. గతంలో రష్మిక మందన్న, కత్రినా కైఫ్, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్ తదితరుల పేర్లతోనూ డీప్‌ఫేక్ కంటెంట్ వైరల్ అయింది. ఈ ఘటనలు ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై మరోసారి ఆందోళనలను పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

ట్యాగ్లు
ఎన్టీఆర్జూనియర్ ఎన్టీఆర్ఎన్టీఆర్ డీప్‌ఫేక్చుట్టమల్లేదేవరఏఐ డీప్‌ఫేక్ఏఐ దుర్వినియోగండీప్‌ఫేక్ వీడియోలుకృత్రిమ మేధస్సుసెలబ్రిటీ డీప్‌ఫేక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..
జనరల్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..
రాజకీయాలు

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు
జనరల్

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..
క్రీడలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..
జనరల్

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌
జనరల్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...
జనరల్

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...
జనరల్

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!