25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్

Writer: Pooja 05:25 PM, 25 జులై, 2026
‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్

మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల – స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ చిత్రంలో సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా చేసిన విజువల్ వర్క్‌కు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో, మణి తెల్లగూటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన అందుకుంది. రాధిక–శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాను చాగంటి ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ నిర్మించింది. ముఖ్యంగా చిత్రంలోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఫ్రేమ్ కంపోజిషన్, లైటింగ్, కలర్ టోన్స్, కెమెరా మూవ్‌మెంట్స్‌తో ప్రతి సన్నివేశాన్ని పవన్ చెన్నా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ గుర్తింపుపై స్పందించిన ఆయన, ప్రతి ఫ్రేమ్ ఒక కథ చెప్పాలని, ప్రతి విజువల్ ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని కలిగించాలని తాను నమ్ముతానన్నారు. దర్శకుడి విజన్‌ను అత్యుత్తమంగా తెరపై ఆవిష్కరించేందుకు మొత్తం బృందం అంకితభావంతో పనిచేసిందని, ప్రేక్షకుల ప్రశంసలు తనకు మరింత బాధ్యతను పెంచాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత పౌరసత్వాన్ని ఎంచుకున్న అఖిల్ అక్కినేని

భారత పౌరసత్వాన్ని ఎంచుకున్న అఖిల్ అక్కినేని

కొత్త మేకోవర్‌తో బాలయ్య, చిరంజీవి సందడి?

కొత్త మేకోవర్‌తో బాలయ్య, చిరంజీవి సందడి?

పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న రణబాలి?

పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న రణబాలి?

భారత్‌లో ది ఒడిస్సీ వసూళ్ల ప్రభంజనం?

భారత్‌లో ది ఒడిస్సీ వసూళ్ల ప్రభంజనం?

కపాలితో నారా రోహిత్ కొత్త ప్రయోగం?

కపాలితో నారా రోహిత్ కొత్త ప్రయోగం?

పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్?

పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్?

ట్యాగ్లు
త్రికాలపవన్ చెన్నాశ్రద్ధా దాస్తెలుగు సినిమాసినిమాటోగ్రఫీవిజువల్ స్టోరీ టెల్లింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోజంతా టీవీ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు
ఆరోగ్యం

రోజంతా టీవీ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్
టెక్నాలజీ

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక
బిజినెస్

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్
క్రీడలు

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్
క్రీడలు

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు
జనరల్

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ
జనరల్

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్
సినిమాలు

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్

లోకేష్ రాజీనామా చేయాలన్న వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

లోకేష్ రాజీనామా చేయాలన్న వైఎస్సార్‌సీపీ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!