22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది సినిమా రిలీజ్‌ పై కొత్త చర్చలు ... వాయిదా పడే ఛాన్స్ ఉందా ?

Writer: Venkatesh 06:14 AM, 25 జనవరి, 2026
పెద్ది సినిమా రిలీజ్‌ పై కొత్త చర్చలు ... వాయిదా పడే ఛాన్స్ ఉందా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం పెద్ది పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. కొంతకాలంగా భారీ బాక్సాఫీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్, ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. గతంలో వచ్చిన రంగస్థలం తరహాలోనే ప్రేక్షకులను బలంగా ఆకట్టుకునే కథ, కథనంతో పెద్దిని రూపొందించేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పోర్ట్స్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.

ఇలాంటి సమయంలో పెద్ది సినిమా విడుదల తేదీ పై కొత్త అంచనాలు వినిపిస్తున్నాయి. మొదటగా మార్చి 27 న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను, షూటింగ్ ఆలస్యం కారణంగా మే 1వ తేదీకి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మే మొదటి వారంలో విడుదలైతే థియేటర్లలో మంచి వసూళ్లు సాధించవచ్చని చిత్ర బృందం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

ట్యాగ్లు
రామ్ చరణ్పెద్దితెలుగు సినిమాబుచ్చిబాబుజాన్వీ కపూర్సినీ వార్తలురిలీజ్ అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!