17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఫౌజీ’కు బాలీవుడ్ నుంచి భారీ పోటీ.. బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధం..!

Writer: Chandrika 08:37 AM, 17 జులై, 2026
‘ఫౌజీ’కు బాలీవుడ్ నుంచి భారీ పోటీ.. బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధం..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ విడుదల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.

అయితే విడుదల తేదీ ప్రకటించగానే బాలీవుడ్‌లో భారీ పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబర్ 4న అజయ్ దేవ్గన్, సంజయ్ దత్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రేంజర్’ విడుదలకు సిద్ధమవుతుండగా, అక్షయ్ కుమార్ హీరోగా అనీస్ బజ్మీ తెరకెక్కిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కూడా అదే వారాంతాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో తీవ్ర పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ది రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ‘ఫౌజీ’పై అంచనాలు మరింత పెరిగాయి. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఒడిస్సి’పై టామ్ క్రూయిజ్ ప్రశంసల వర్షం!

‘ఒడిస్సి’పై టామ్ క్రూయిజ్ ప్రశంసల వర్షం!

4 నిమిషాల ‘రామాయణ’ ట్రైలర్‌పై ఉత్కంఠ?

4 నిమిషాల ‘రామాయణ’ ట్రైలర్‌పై ఉత్కంఠ?

‘వారణాసి’ ముందు అంతర్జాతీయ సవాల్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్‌పై ఉత్కంఠ..!

‘వారణాసి’ ముందు అంతర్జాతీయ సవాల్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్‌పై ఉత్కంఠ..!

హారర్ ఫ్రాంచైజీలో తమన్నా హంగామా.. ‘రాగిణి 3’ షూటింగ్‌కు శ్రీకారం..!

హారర్ ఫ్రాంచైజీలో తమన్నా హంగామా.. ‘రాగిణి 3’ షూటింగ్‌కు శ్రీకారం..!

‘ఓ..! సుకుమారి’ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌: ఐశ్వర్య రాజేశ్

‘ఓ..! సుకుమారి’ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌: ఐశ్వర్య రాజేశ్

వసూళ్ల కంటే సాహసమే ముఖ్యం: తాప్సి

వసూళ్ల కంటే సాహసమే ముఖ్యం: తాప్సి

ట్యాగ్లు
ప్రభాస్ఫౌజీహను రాఘవపూడిఇమాన్విఅజయ్ దేవ్గన్అక్షయ్ కుమార్రేంజర్పాన్ ఇండియా సినిమాటాలీవుడ్వినోద వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెస్సీ vs యమాల్...18 ఏళ్ల కథకు ఫైనల్ ట్విస్ట్
క్రీడలు

మెస్సీ vs యమాల్...18 ఏళ్ల కథకు ఫైనల్ ట్విస్ట్

టెక్ మహీంద్రా లాభాల జోరు
బిజినెస్

టెక్ మహీంద్రా లాభాల జోరు

మందానకు కెప్టెన్సీ ఇవ్వాలి - మిథాలీ రాజ్
క్రీడలు

మందానకు కెప్టెన్సీ ఇవ్వాలి - మిథాలీ రాజ్

విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గుదల
జనరల్

విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గుదల

నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక
జనరల్

నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక

కోవిడ్‌పై చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆరోగ్యం

కోవిడ్‌పై చంద్రబాబు కీలక ఆదేశాలు

విద్యుత్ సౌధలో ఆందోళనలకు చెక్.. జెన్‌కో హెచ్చరిక
జనరల్

విద్యుత్ సౌధలో ఆందోళనలకు చెక్.. జెన్‌కో హెచ్చరిక

భారత్ తొలి ప్రైవేట్ రాకెట్‌కు కౌంట్‌డౌన్
టెక్నాలజీ

భారత్ తొలి ప్రైవేట్ రాకెట్‌కు కౌంట్‌డౌన్

తమిళనాడులో కలకలం రేపుతున్న ‘ప్రాజెక్ట్ మేఘాలయ’..
రాజకీయాలు

తమిళనాడులో కలకలం రేపుతున్న ‘ప్రాజెక్ట్ మేఘాలయ’..

రోహిత్ శర్మ కెరీర్‌పై కీలక చర్చలు..
క్రీడలు

రోహిత్ శర్మ కెరీర్‌పై కీలక చర్చలు..

‘ఒడిస్సి’పై టామ్ క్రూయిజ్ ప్రశంసల వర్షం!
సినిమాలు

‘ఒడిస్సి’పై టామ్ క్రూయిజ్ ప్రశంసల వర్షం!

అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. కొత్త దారిలో నాగ్ కుటుంబం..!
గాసిప్స్

అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. కొత్త దారిలో నాగ్ కుటుంబం..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!