4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Writer: Nithish 11:55 AM, 4 అక్టోబర్, 2026
‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను అసభ్యకరంగా ఎడిట్ చేసి రూపొందించిన ఏఐ వీడియోపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వివాదంపై సినీ ప్రముఖులు స్పందించిన తీరును ఆయన తప్పుబట్టారు. కోట్లాది మంది చూసే సెలబ్రిటీలు అభ్యంతరకరమైన కంటెంట్‌కు మరింత ప్రచారం కల్పించేలా పోస్టులు చేయడం సరికాదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కంటెంట్‌ను మరింత మందికి చేరవేయడం కంటే, దానికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

కాగా, ‘చుట్టమల్లే’ పాటను మార్ఫింగ్ చేసి రూపొందించిన ఏఐ వీడియోపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం విజయ్ దేవరకొండ, చిరంజీవి సైతం ఎన్టీఆర్‌కు మద్దతుగా స్పందించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల స్పందనపైనే రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం

ఆదర్శ కుటుంబానికి ఆదర్శంగా నిలిచిన ఇరుముడి?

ఆదర్శ కుటుంబానికి ఆదర్శంగా నిలిచిన ఇరుముడి?

డ్రాగన్‌లో మూడు అదిరిపోయే యాక్షన్ ఫైట్స్?

డ్రాగన్‌లో మూడు అదిరిపోయే యాక్షన్ ఫైట్స్?

ఓటీటీలో ‘జన నాయకన్‌’కు భారీ స్పందన!

ఓటీటీలో ‘జన నాయకన్‌’కు భారీ స్పందన!

జైలర్ 2 పాటలపై అనిరుధ్‌కు ఎదురుదెబ్బ?

జైలర్ 2 పాటలపై అనిరుధ్‌కు ఎదురుదెబ్బ?

ట్యాగ్లు
రామ్ గోపాల్ వర్మచుట్టమల్లే ఏఐ వీడియోదేవరజూనియర్ ఎన్టీఆర్ఏఐ వీడియో వివాదంఏఐ దుర్వినియోగంసినీ ప్రముఖులువిజయ్ దేవరకొండచిరంజీవిటాలీవుడ్
AdvertisementAdvertisement
రామాయణ ప్రమోషన్స్‌పై అభిమానుల అసంతృప్తి?

రామాయణ ప్రమోషన్స్‌పై అభిమానుల అసంతృప్తి?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు
జనరల్

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
జనరల్

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

ఇండియా కూటమి సమావేశంలో తొలిసారి టీవీకే.. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
రాజకీయాలు

ఇండియా కూటమి సమావేశంలో తొలిసారి టీవీకే.. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం
జనరల్

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం
సినిమాలు

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో దాడి.. కీలక వివరాలు వెల్లడించిన పైలట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో దాడి.. కీలక వివరాలు వెల్లడించిన పైలట్‌

సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ
జనరల్

శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ

ఆదర్శ కుటుంబానికి ఆదర్శంగా నిలిచిన ఇరుముడి?
సినిమాలు

ఆదర్శ కుటుంబానికి ఆదర్శంగా నిలిచిన ఇరుముడి?

కింగ్‌లో రణవీర్ ప్రత్యేక పాత్ర?
గాసిప్స్

కింగ్‌లో రణవీర్ ప్రత్యేక పాత్ర?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!