30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్

Writer: Pooja 06:18 AM, 30 జులై, 2026
అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణం పార్ట్-1' ట్రైలర్‌ను దర్శకుడు నితేష్ తివారి చిత్రబృందం విడుదల చేసింది. 4 నిమిషాల 9 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ అద్భుతమైన విజువల్స్‌, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ఆకట్టుకోగా, సాయి పల్లవి సీతగా మెప్పించారు. యశ్ రావణుడి పాత్రలో తన పవర్‌ఫుల్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రధాన బలంగా మారింది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

ఏఎంబీలో మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా–నిక్ దంపతుల సందడి

ఏఎంబీలో మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా–నిక్ దంపతుల సందడి

బన్నీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం

బన్నీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం

‘ఏకే 47’లో యువినా పాత్ర రివీల్

‘ఏకే 47’లో యువినా పాత్ర రివీల్

ఐటం సాంగ్‌పై తమన్ షాకింగ్ కామెంట్స్

ఐటం సాంగ్‌పై తమన్ షాకింగ్ కామెంట్స్

పదేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న విజయ్ దేవరకొండ

పదేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న విజయ్ దేవరకొండ

ట్యాగ్లు
రామాయణంరణ్‌బీర్ కపూర్సాయి పల్లవియశ్నితేష్ తివారిఏఆర్ రెహమాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
జనరల్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్
సినిమాలు

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి
జనరల్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్
జనరల్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను
బిజినెస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్
బిజినెస్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల
బిజినెస్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్
సినిమాలు

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...
జనరల్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కామెంట్స్ (1)

user
Venugopal Reddy Enugala22 నిమిషాల క్రితం

Excellent..!! eagerly waiting for the movie..Jai Shree Ram 🚩