8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

Writer: Nithish 11:28 AM, 8 అక్టోబర్, 2026
నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నానా పటేకర్ ఇకలేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. నానా పటేకర్ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, అసాధారణ నటనా ప్రతిభను గుర్తుచేసుకున్న ఆర్జీవీ.. అంతటి వ్యక్తి ఇంత అకస్మాత్తుగా దూరమవుతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సంతాప సందేశంలో నానా పటేకర్‌ను ‘యాక్టింగ్ గాడ్’గా అభివర్ణిస్తూ, ఆయనను కోల్పోవడం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు.

రామ్ గోపాల్ వర్మ, నానా పటేకర్ కాంబినేషన్‌లో ‘భూత్’, ‘డర్నా మనా హై’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ వంటి చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా ‘అబ్ తక్ ఛప్పన్’లో సాధు అగాషే పాత్రలో నానా పటేకర్ నటన విశేషంగా ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉండగా, గోవాలోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్‌కు గురైన నానా పటేకర్‌ను మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ కాపాడలేకపోయారు. ఆయనను ఉదయం 5:20 గంటలకు మృతుడిగా ప్రకటించినట్లు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం

గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధమైన ‘రణబాలి’ ట్రైలర్‌

గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధమైన ‘రణబాలి’ ట్రైలర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో సహజమైన విధానాన్ని ఎంచుకున్నాం - దర్శకుడు రాహుల్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో సహజమైన విధానాన్ని ఎంచుకున్నాం - దర్శకుడు రాహుల్‌

‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు బెటర్‌ - మిస్కిన్‌

‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు బెటర్‌ - మిస్కిన్‌

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?
ట్యాగ్లు
నానా పటేకర్రామ్ గోపాల్ వర్మనానా పటేకర్ మృతిఆర్జీవీ సంతాపంనానా పటేకర్ సినిమాలుఅబ్ తక్ ఛప్పన్ది అటాక్స్ ఆఫ్ 26/11బాలీవుడ్మరాఠీ సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

ముకేశ్‌ చేయి పట్టుకోవడం వెనుక కారణం చెప్పిన వర్షిణి
షోస్

ముకేశ్‌ చేయి పట్టుకోవడం వెనుక కారణం చెప్పిన వర్షిణి

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్
షోస్

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్
షోస్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
రాజకీయాలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
జనరల్

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు
జనరల్

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌
జనరల్

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్
జనరల్

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి
సినిమాలు

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై
క్రీడలు

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం