13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్రాంతి టార్గెట్‌గా శర్వానంద్‌ మూవీ!

Writer: Shivani K 07:59 AM, 13 ఆగస్టు, 2026
సంక్రాంతి టార్గెట్‌గా శర్వానంద్‌ మూవీ!

విలక్షణ కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్‌.. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ చేయనున్నారు. ‘ఎస్‌ఎస్‌ఎస్1’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను రేపు ఉదయం 9:45 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం.

పూజా కార్యక్రమాలు పూర్తైన కొద్ది రోజులకే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి, వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కార్యక్రమంలో చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. దీంతో శర్వానంద్‌, శ్రీను వైట్ల కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌ డెడికేషన్‌ చూసి షాకైన మేకర్స్‌!

ప్రభాస్‌ డెడికేషన్‌ చూసి షాకైన మేకర్స్‌!

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

ట్యాగ్లు
శర్వానంద్శ్రీను వైట్లఎస్‌ఎస్‌ఎస్1టాలీవుడ్తెలుగు సినిమాఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్సినిమా లాంచ్పూజా కార్యక్రమాలుసంక్రాంతి రిలీజ్శర్వానంద్ నెక్స్ట్ మూవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు
జనరల్

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!
జనరల్

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!
జనరల్

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!
రాజకీయాలు

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
రాజకీయాలు

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్

సంక్రాంతి టార్గెట్‌గా శర్వానంద్‌ మూవీ!
సినిమాలు

సంక్రాంతి టార్గెట్‌గా శర్వానంద్‌ మూవీ!

మినపప్పుతో ఆరోగ్యానికి మేలు అంటున్న వైద్యులు
ఆరోగ్యం

మినపప్పుతో ఆరోగ్యానికి మేలు అంటున్న వైద్యులు

బరువు తగ్గాలంటే పెరుగు ఇలా తీసుకోండి: వైద్యుల సూచన
ఆరోగ్యం

బరువు తగ్గాలంటే పెరుగు ఇలా తీసుకోండి: వైద్యుల సూచన

ప్రభాస్‌ డెడికేషన్‌ చూసి షాకైన మేకర్స్‌!
సినిమాలు

ప్రభాస్‌ డెడికేషన్‌ చూసి షాకైన మేకర్స్‌!

విద్యార్థులపై చర్య.. అమిత్‌ షా వైపు చూపులు!
రాజకీయాలు

విద్యార్థులపై చర్య.. అమిత్‌ షా వైపు చూపులు!

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం
జనరల్

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!