12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ నయని

Writer: Pooja 09:30 AM, 12 అక్టోబర్, 2026
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ నయని

‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్న నటి, గాయని స్నిగ్ధ నయని తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలతో చర్చనీయాంశంగా మారారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె, సింగింగ్‌ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు. ఇటీవల మరో అమ్మాయితో కలిసి పెళ్లి చేసుకున్నట్లు చూపించే వీడియోను, హనీమూన్‌కు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె నిజంగానే వివాహం చేసుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు దీనిపై చర్చించుకున్నారు.

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నిగ్ధ ఈ వార్తలపై స్పందించారు. సరదాగా రీల్స్‌ కోసం మాత్రమే ఆ వీడియోను రూపొందించానని, అది నిజమైన పెళ్లి కాదని స్పష్టం చేశారు. తన బంధువులు కూడా ఆ వీడియోను నిజమని నమ్మి ఫోన్లు చేసి, తమకు చెప్పకుండా రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకున్నావని ప్రశ్నించారని తెలిపారు. తన భవిష్యత్తు పెళ్లి గురించి మాట్లాడుతూ, మనసుకు నచ్చిన సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పారు. జెండర్‌తో సంబంధం లేకుండా తనకు నచ్చిన వ్యక్తి అమ్మాయైనా పెళ్లికి సిద్ధమేనని వెల్లడించారు. తగిన తోడు దొరకకపోతే జీవితాంతం ఒంటరిగానే ఉండేందుకు కూడా సిద్ధమని స్నిగ్ధ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామ్రేడ్ కళ్యాణ్‌!

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామ్రేడ్ కళ్యాణ్‌!

జెట్ స్పీడులో సినిమా పూర్తి చేసిన మణిరత్నం?

జెట్ స్పీడులో సినిమా పూర్తి చేసిన మణిరత్నం?

రణబాలి విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందా?

రణబాలి విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందా?

‘స్పిరిట్’ క్లైమాక్స్‌పై ఫోకస్.. ప్రభాస్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలు!

‘స్పిరిట్’ క్లైమాక్స్‌పై ఫోకస్.. ప్రభాస్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలు!

బండ్ల గణేష్ పాత వ్యాఖ్యలు.. విజయ్ దేవరకొండ కౌంటర్‌పై టాలీవుడ్‌లో చర్చ!

బండ్ల గణేష్ పాత వ్యాఖ్యలు.. విజయ్ దేవరకొండ కౌంటర్‌పై టాలీవుడ్‌లో చర్చ!

ట్యాగ్లు
స్నిగ్ధ నయనిటాలీవుడ్ వార్తలుపెళ్లి వార్తలుసెలబ్రిటీ ఇంటర్వ్యూసోషల్ మీడియాసినీ విశేషాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటికి తిరిగొచ్చిన నందూస్ వరల్డ్ నందన.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్!
జనరల్

ఇంటికి తిరిగొచ్చిన నందూస్ వరల్డ్ నందన.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్!

ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల పునఃపరిశీలన: మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల పునఃపరిశీలన: మంత్రి పొన్నం ప్రభాకర్

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి
సినిమాలు

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం
సినిమాలు

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం

ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ లడ్డూలు తీసుకోండి.. వైద్యుల సలహా
ఆరోగ్యం

ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ లడ్డూలు తీసుకోండి.. వైద్యుల సలహా

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్
సినిమాలు

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

సౌదీ అరేబియా విమానాశ్రయాలపై హూతీల క్షిపణి దాడులు..
జనరల్

సౌదీ అరేబియా విమానాశ్రయాలపై హూతీల క్షిపణి దాడులు..

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల
సినిమాలు

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..
జనరల్

ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..
సినిమాలు

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరు.. నిరసనకు సిద్ధమవుతున్న సీజేపీ
జనరల్

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరు.. నిరసనకు సిద్ధమవుతున్న సీజేపీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
జనరల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!