13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌

Writer: Pooja 11:20 AM, 13 అక్టోబర్, 2026
కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌

‘మండాడి’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్‌. ఇప్పుడు ‘హైడ్‌ అండ్‌ సిల్క్‌’ అనే హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘లబ్బర్‌ పండు’, ‘డీసీ’ చిత్రాలతో గుర్తింపు పొందిన సంజన కృష్ణమూర్తి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. చిత్రబృందం తాజాగా టైటిల్‌ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో సుహాస్‌ మగ్గంపై చీరలు నేసే వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఆయన తండ్రి పాత్రలో నటించిన తనికెళ్ల భరణి.. ప్రతి చీర ఒక ప్రత్యేకమైన మహిళ కోసం రూపొందుతుందని, ఆ మహిళ ధరించినప్పుడే దానికి అసలైన అందం వస్తుందని చెబుతారు.

తండ్రి మాటలతో స్ఫూర్తి పొందిన సుహాస్‌ పాత్ర తొలిసారి ఒక చీరను నేస్తుంది. ఆ చీరను ధరించే మహిళను ఆమెకు తెలియకుండా కలవాలని కోరుకుంటుంది. స్టోన్‌ బెంచ్‌ స్టూడియోకు చెందిన కార్తికేయన్‌ సంతానం ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. వర్థిక జైన్‌కు చెందిన మిస్రిలాల్‌ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేంద్ర బాలా దర్శకుడిగా పరిచయమవుతుండగా, అమృత్‌ రామనాథ్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ, చీర చుట్టూ అల్లుకున్న కథాంశంతో టైటిల్‌ ప్రోమో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త ప్రయోగాలు చేయడం నాకిష్టం - అనుపమ

కొత్త ప్రయోగాలు చేయడం నాకిష్టం - అనుపమ

యాక్షన్‌ మోడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌

యాక్షన్‌ మోడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌

దసరాకు పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదు?

దసరాకు పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదు?

తెలుగు సినిమా భవిష్యత్తును నడిపిస్తున్న ఆ ముగ్గురు?

తెలుగు సినిమా భవిష్యత్తును నడిపిస్తున్న ఆ ముగ్గురు?

దర్శకులకూ పెయిడ్ ప్రచారాల హంగామా?

దర్శకులకూ పెయిడ్ ప్రచారాల హంగామా?

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం

ట్యాగ్లు
సుహాస్‌హైడ్‌ అండ్‌ సిల్క్‌సంజన కృష్ణమూర్తితనికెళ్ల భరణిప్రేమకథతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీపై దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీపై దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను
జనరల్

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

గర్భిణి జర్నలిస్టును రాహుల్ తోశారంటూ బీజేపీ ఆరోపణలు
రాజకీయాలు

గర్భిణి జర్నలిస్టును రాహుల్ తోశారంటూ బీజేపీ ఆరోపణలు

బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్లు.. తొలిరోజే నలుగురు కంటెస్టెంట్లు నామినేట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్లు.. తొలిరోజే నలుగురు కంటెస్టెంట్లు నామినేట్

బిగ్‌బాస్ తెలుగు 9 ఆరో వారం నామినేషన్లు.. రోహిత్, వంశీ, ఝాన్సీ మధ్య తీవ్ర వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 9 ఆరో వారం నామినేషన్లు.. రోహిత్, వంశీ, ఝాన్సీ మధ్య తీవ్ర వాగ్వాదం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 37 ప్రోమో 1 విడుదల.. కొనసాగుతున్న సోమవారం నామినేషన్లు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 37 ప్రోమో 1 విడుదల.. కొనసాగుతున్న సోమవారం నామినేషన్లు

బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్లు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్లు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్

మెస్సీ ప్రాక్టీస్ వీడియోలో తెలుగు పాట.. ఇంటర్ మయామిలో ‘జిమ్ జిమ్ తార’ హంగామా
జనరల్

మెస్సీ ప్రాక్టీస్ వీడియోలో తెలుగు పాట.. ఇంటర్ మయామిలో ‘జిమ్ జిమ్ తార’ హంగామా

కుప్పం స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై బెంగళూరులో కేసు
జనరల్

కుప్పం స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై బెంగళూరులో కేసు

జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదాన్.. నిరసనలకు అద్దె భారం, తేదీల కొరత!
జనరల్

జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదాన్.. నిరసనలకు అద్దె భారం, తేదీల కొరత!

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌
సినిమాలు

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌

భారత్‌లో స్టార్‌లింక్‌పై కేంద్రం ఆందోళన.. జాతీయ భద్రతపై ప్రత్యేక దృష్టి!
బిజినెస్

భారత్‌లో స్టార్‌లింక్‌పై కేంద్రం ఆందోళన.. జాతీయ భద్రతపై ప్రత్యేక దృష్టి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!