3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

Writer: Harika S 06:42 AM, 3 సెప్టెంబర్, 2026
ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

రొమాంచకం చిత్రంలో అనంతిక సనిల్‌కుమార్‌తో కలిసి నటించిన సుమంత్ ప్రభాస్ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమా కోసం ప్రభాస్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనను కలిసిన వెంటనే తన గతం, ఇప్పటివరకు సాగిన జర్నీ మొత్తం ఒక్కసారిగా గుర్తొచ్చిందన్నారు. ప్రభాస్ చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారని, ఆయనలోని ఫ్యాన్‌బాయ్ ప్రేమ కనిపించిందని చెప్పారు. తమ కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదని, తనను సినిమాల్లోకి రావడంలో పెద్దగా సపోర్ట్ చేయలేకపోయినా పాజిటివ్‌గా ఉండాలని సూచించారని తెలిపారు.

రొమాంచకం సినిమాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ ప్రారంభించాలని ప్రయత్నించే యువకుడిగా కనిపిస్తానని సుమంత్ చెప్పారు. తన పాత్రకు తగ్గట్టుగా మారేందుకు దర్శకుడు వేణు గోపాల్‌రెడ్డి ఆరు నెలల పాటు వర్క్‌షాప్స్ నిర్వహించారని, వాటి వల్ల తన నటన మరింత మెరుగుపడిందని తెలిపారు. అనంతిక ఎంతో ప్రతిభావంతురాలని, ఆమెతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని ప్రశంసించారు. హీరోగా అన్ని రకాల కథల్లో నటించాలని ఉందని, ప్రస్తుతం ప్రేమకథలు వస్తున్నాయని, భవిష్యత్‌లో యాక్షన్, కమర్షియల్ సినిమాలు చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానన్నారు. దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

ట్యాగ్లు
సుమంత్ ప్రభాస్రొమాంచకంప్రభాస్అనంతిక సనిల్‌కుమార్వేణు గోపాల్‌రెడ్డితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సినిమాలు

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ

చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!
రాజకీయాలు

చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!
జనరల్

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!
జనరల్

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...
గాసిప్స్

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!
సినిమాలు

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!
గాసిప్స్

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?
గాసిప్స్

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!
గాసిప్స్

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!
సినిమాలు

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!