28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

Writer: Pooja 12:50 PM, 28 నవంబర్, 2026
నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘దండోరా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఆమె ఎంపిక ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దీప్తి గంటను ఆఫియాను ఈ సినిమా కోసం ఎంపిక చేయడానికి గల కారణం గురించి ప్రశ్నించగా, ఆమె ఆడిషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

దీప్తి గంట మాట్లాడుతూ.. తొలుత ఆఫియా ఫొటోలు చూసి ఆమెను ఆడిషన్‌కు పిలిచామని తెలిపారు. ఇందుకోసం ఆమె ముంబై నుంచి వచ్చారని, అనంతరం దక్షిణ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో లుక్ టెస్టులు నిర్వహించామని చెప్పారు. ఆ దుస్తుల్లో ఆఫియా ఎంతో సహజంగా కనిపించడమే కాకుండా, నటనలోనూ సహజత్వాన్ని ప్రదర్శించారని వివరించారు. దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ ఆమెనే సరైన ఎంపికగా భావించి నిర్ణయం తీసుకున్నారని, తనకు కూడా అదే అభిప్రాయం కలిగిందని దీప్తి వెల్లడించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాయికుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

రామ్ చరణ్‌లో కొత్త నెగెటివ్ షేడ్స్?

రామ్ చరణ్‌లో కొత్త నెగెటివ్ షేడ్స్?

మంచి కంటెంట్ పైనే నవీన్ పొలిశెట్టి ఫోకస్?

మంచి కంటెంట్ పైనే నవీన్ పొలిశెట్టి ఫోకస్?

ట్యాగ్లు
అలియాస్ రుక్మిణినితిన్ఆఫియా సయ్యద్దీప్తి గంటమురళీకాంత్ దేవసోత్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
జనరల్

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి
సినిమాలు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే
రాజకీయాలు

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ
సినిమాలు

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్
రాజకీయాలు

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా
టెక్నాలజీ

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?
సినిమాలు

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?
సినిమాలు

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?
గాసిప్స్

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?
సినిమాలు

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?
గాసిప్స్

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!