18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

Writer: Pooja 12:49 PM, 18 ఆగస్టు, 2026
ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

చైనాలో ఇటీవల విడుదలైన యానిమేషన్ చిత్రం ‘న్యూ లాయ్’ ఊహించని విజయాన్ని అందుకుంటోంది. ఆవు, పిచ్చుక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను నాసిరకం 3డీ యానిమేషన్ అంటూ మొదట్లో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. విడుదలైన తొలి 10 రోజుల్లో కేవలం 7,705 యువాన్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమాకు సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్స్ ఊహించని ప్రచారం తీసుకొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగా పెరిగాయి.

మూవీ ట్రాకింగ్ సైట్ మావో యాన్ ప్రకారం, ‘న్యూ లాయ్’ ఇప్పటికే 11.4 మిలియన్ యువాన్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ట్రోల్స్, మీమ్స్, సోషల్ మీడియా పోస్టులే ఈ సినిమాకు ప్రధాన ప్రచారంగా మారాయి. ‘ఈ సినిమా చూస్తే 80 నిమిషాలు బాధపడతారు. చూడకపోతే జీవితాంతం పశ్చాత్తాపపడతారు’ అంటూ నెటిజన్లు సరదాగా పోస్టులు చేస్తున్నారు. అంతేకాదు, చైనాలో ‘ఆవు’ అనే పదానికి స్టాక్ మార్కెట్‌లో పెరుగుదలతో సంబంధం ఉండటంతో కొందరు మదుపర్లు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి

ఆ స్టార్ హీరో నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు - అజయ్ అరసాడ

ట్యాగ్లు
న్యూ లాయ్చైనీస్ యానిమేషన్యానిమేషన్ మూవీబాక్సాఫీస్ హిట్సోషల్‌ మీడియా వైరల్మూవీ ట్రోల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’
సినిమాలు

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...
సినిమాలు

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?
సినిమాలు

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?
సినిమాలు

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!
రాజకీయాలు

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్
జనరల్

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!