25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

Writer: Pooja 03:00 PM, 25 ఆగస్టు, 2026
టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

సినిమా టైటిల్ క్యాచీగా, చిన్నగా, సింపుల్‌గా ఉంటే ప్రేక్షకుల్లో త్వరగా రిజిస్టర్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో ప్రస్తుతం రెండు అక్షరాల టైటిల్స్ ట్రెండ్‌గా మారుతున్నాయి. ఇప్పటికే ‘పెద్ది’, ‘డిసి’, ‘ఓజి’ వంటి షార్ట్ టైటిల్స్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్, ఆసక్తిని సొంతం చేసుకున్నాయి.

ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ త్వరలో ‘ఫౌజీ’, ‘కాక’, ‘రాకా’, ‘సింగ’ వంటి షార్ట్ టైటిల్స్‌తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టైటిల్ ఎంత చిన్నగా ఉన్నా దాని ఇంపాక్ట్ మాత్రం భారీగా ఉండాలనే ఆలోచనతో మేకర్స్ ఈ తరహా పేర్లపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్‌లో షార్ట్ టైటిల్స్ సెంటిమెంట్ మరింత బలపడుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్
ట్యాగ్లు
టాలీవుడ్సినిమా టైటిల్స్షార్ట్ టైటిల్స్తెలుగు సినిమాసినిమా ట్రెండ్సినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!
సినిమాలు

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!
సినిమాలు

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌
సినిమాలు

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!
జనరల్

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?
సినిమాలు

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..