Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

Writer: Shivani K 03:34 PM, 4 జులై, 2026
‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం తన మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తుండగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమై ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి, ఇది మలయాళ హిట్ చిత్రం ‘గురువాయూర్ అంబలనడయిల్’ రీమేక్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రచారంపై తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆమె, ‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’ సినిమా ‘గురువాయూర్ అంబలనడయిల్’ రీమేక్ కాదని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా భిన్నమైన కథతో రూపొందుతున్న ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని వెల్లడించింది. దీంతో ఈ సినిమా పై ఉన్న రూమర్స్‌కు చెక్ పడగా, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం
ట్యాగ్లు
అనీల్ రావిపూడివెంకటేష్కల్యాణ్ రామ్కీర్తి సురేష్కృతి శెట్టివెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2తెలుగు సినిమాసినిమా వార్తలురీమేక్ రూమర్స్భారతీయ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాదె సాయికృష్ణ లాక్‌అప్ డెత్‌పై తల్లి సంచలన ఆరోపణలు
జనరల్

గాదె సాయికృష్ణ లాక్‌అప్ డెత్‌పై తల్లి సంచలన ఆరోపణలు

ఏపీ అభివృద్ధి దేశానికి మార్గదర్శకం: కలిశెట్టి
రాజకీయాలు

ఏపీ అభివృద్ధి దేశానికి మార్గదర్శకం: కలిశెట్టి

జిమ్ ట్రైనర్ అరెస్ట్, అక్రమ సప్లిమెంట్స్ కేసు
జనరల్

జిమ్ ట్రైనర్ అరెస్ట్, అక్రమ సప్లిమెంట్స్ కేసు

ఓటీటీలో సమంత కొత్త ప్రయాణం
ఓటీటీ

ఓటీటీలో సమంత కొత్త ప్రయాణం

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్
సినిమాలు

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్
సినిమాలు

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ
సినిమాలు

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు
సినిమాలు

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి
సినిమాలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం
సినిమాలు

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు