7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...

Writer: Chandrika 10:51 PM, 7 అక్టోబర్, 2026
ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రేమ బంధాన్ని దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారో తొలిసారి వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. తామిద్దరూ మొదట కోస్టార్లుగా కలిశామని, ఆ తర్వాత స్నేహితులుగా మారి ప్రేమలో పడ్డామని తెలిపారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదని భావించామని చెప్పారు. రష్మిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. తమ బంధం ఇతరుల వినోదం కోసం కాదని, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే దాని గురించి బయట ఎక్కువగా మాట్లాడలేదని తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో విజయ్.. రష్మిక ప్రేమను వ్యక్తపరచడంలో తనకంటే ఎక్కువగా మెచ్యూర్ అని చెప్పారు. ఆమె రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు ‘ఐ లవ్ యు’ చెబుతుందని, ప్రేమను ఎప్పటికప్పుడు వ్యక్తపరచడం ముఖ్యమని భావిస్తుందని తెలిపారు. తన మనసులో ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని తాను అనుకుంటానని, అయితే భావాలను బయటకు వ్యక్తపరచడం అవసరమని రష్మిక చెబుతుందని విజయ్ వెల్లడించారు. కాగా, వీరిద్దరూ జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ చిత్రం ‘మైసా’ నవంబర్ 27న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం
ట్యాగ్లు
విజయ్ దేవరకొండరష్మిక మందన్నవిజయ్ రష్మికస్టార్ కపుల్టాలీవుడ్రణబాలిమైసాసినీ జంటసెలబ్రిటీ రిలేషన్‌షిప్తెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
రాజకీయాలు

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్
రాజకీయాలు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..
జనరల్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..
జనరల్

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఢిల్లీ పర్యటనలో  ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...
సినిమాలు

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..
జనరల్

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...
జనరల్

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..
రాజకీయాలు

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..
జనరల్

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి
రాజకీయాలు

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి