5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

Writer: Pooja 03:44 PM, 5 అక్టోబర్, 2026
గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

కోలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యోగిబాబు ఇప్పుడు హీరోగా సరికొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వరుస కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన. స్టార్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే, ప్రస్తుతం పూర్తిస్థాయి హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సింగారం’. కేవీ కదిరివేలు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో చార్లీ, రెడిన్‌ కింగ్స్‌లీ, వైజీ మహేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రాక్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రమణ బాలాజీ, పద్మావతి గాంధీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సింగారం’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా యోగిబాబు ఎక్స్‌ వేదికగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘‘ప్రపంచం లొంగిపోవాలని కోరినప్పుడు.. అతను ధైర్యాన్ని ఎంచుకుంటాడు. తన తలరాతనే తానే తిరగరాస్తాడు’’ అంటూ ఒక సామాన్యుడి అద్భుతమైన ప్రయాణంగా సినిమాను అభివర్ణించారు. ‘సింగారం’ అక్టోబర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. కథపై పెరుగుతున్న ఆసక్తి

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో

పూజిత పొన్నాడ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

జాన్వీ కపూర్‌ డీప్‌ఫేక్‌ వీడియోపై దుమారం.. ఏఐ దుర్వినియోగంపై చర్చ

డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు సీరియస్.. టాలీవుడ్‌లో శాశ్వత వ్యవస్థకు పిలుపు

ట్యాగ్లు
యోగిబాబుసింగారంతమిళ సినిమాఫ్యామిలీ ఎంటర్‌టైనర్కోలీవుడ్ చిత్రాలుసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి
సినిమాలు

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’
సినిమాలు

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. కథపై పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. కథపై పెరుగుతున్న ఆసక్తి

టీమిండియా బౌలింగ్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు.
క్రీడలు

టీమిండియా బౌలింగ్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఎయిర్‌పోర్టులో ఏపీ రాజకీయ నాయకుడితో అల్లు అర్జున్‌ స్పెషల్‌ మూమెంట్‌

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..
టెక్నాలజీ

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?
టెక్నాలజీ

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!