5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

Writer: Harika S 03:02 PM, 18 ఆగస్టు, 2026
యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై కొత్తతరం యూత్ మూవీ ‘డెలులు’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జెన్-జీ యువతలో ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదాన్ని టైటిల్‌గా ఎంచుకోవడంతో సినిమా మొదటి నుంచే ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల నిర్వహించిన స్టూడెంట్ ఈవెంట్‌లో చిత్ర బృందం గ్రాండ్‌గా టైటిల్‌ను ప్రకటించింది. సంకీర్త్ కొండా నిర్మాతగా, ప్రీతమ్ కస్తూరి దర్శకుడిగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా, రేష్మిత్ ఎస్ కౌశిక స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీరామ మండవ, అభినయ్ తుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హరికృష్ణ కూరపాటి ఎడిటర్‌గా, ఆది చేబ్రోలు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సుభాష్ సాకే సాహిత్యం అందిస్తున్నారు.

‘డెలులు’ అనేది ‘డెలూషనల్’కు షార్ట్ ఫామ్‌గా జెన్-జీ యువతలో ప్రాచుర్యం పొందిన పదం. కలలు, ప్రేమ, ఊహలు, ఆశలు, రియాలిటీకి మధ్య ఉండే ఆసక్తికరమైన ప్రపంచాన్ని ఈ పదం సూచిస్తుంది. అలాంటి ట్రెండింగ్ పదాన్ని టైటిల్‌గా ఎంచుకోవడం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే కథ, ఫ్రెష్ ట్రీట్‌మెంట్‌తో ‘డెలులు’ కొత్తతరం ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డాడీ’ కథను వెంకటేశ్‌కు చేయమన్న చిరంజీవి.. 25 ఏళ్ల తర్వాత ఆసక్తికర విషయాలు

‘వారణాసి’ అగ్నిపర్వతం లాంటిదే.. వైరల్‌గా మారిన కార్తికేయ వ్యాఖ్యలు

భారత్‌లో మునుపటిలా ప్రశాంతత అనిపించడం లేదు: సంజయ్ దత్

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై జాన్వీకపూర్ ఆగ్రహం.. మహిళల గౌరవంపై కీలక వ్యాఖ్యలు

అక్షయ్ కుమార్: కూతురు నితారాకు ఎదురైన సైబర్ వేధింపులపై సంచలన వెల్లడి!

‘దృశ్యం 3’: మలయాళీలే హిందీ వెర్షన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?

ట్యాగ్లు
డెలులుడెలులు సినిమావిజయ్ రాజ్‌కుమార్ప్రీతమ్ కస్తూరిసంకీర్త్ కొండాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డాడీ’ కథను వెంకటేశ్‌కు చేయమన్న చిరంజీవి.. 25 ఏళ్ల తర్వాత ఆసక్తికర విషయాలు
సినిమాలు

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్
టెక్నాలజీ

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్

‘వారణాసి’ అగ్నిపర్వతం లాంటిదే.. వైరల్‌గా మారిన కార్తికేయ వ్యాఖ్యలు
సినిమాలు

‘వారణాసి’ అగ్నిపర్వతం లాంటిదే.. వైరల్‌గా మారిన కార్తికేయ వ్యాఖ్యలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: శ్రిష్టి ఔట్.. ఝాన్సీ స్టార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: శ్రిష్టి ఔట్.. ఝాన్సీ స్టార్

భారత్‌లో మునుపటిలా ప్రశాంతత అనిపించడం లేదు: సంజయ్ దత్
సినిమాలు

భారత్‌లో మునుపటిలా ప్రశాంతత అనిపించడం లేదు: సంజయ్ దత్

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై జాన్వీకపూర్ ఆగ్రహం.. మహిళల గౌరవంపై కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై జాన్వీకపూర్ ఆగ్రహం.. మహిళల గౌరవంపై కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడలకు ముగింపు.. 2030లో దోహాలో తదుపరి వేడుకలు
జనరల్

కాకా జయంతికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు
రాజకీయాలు

కాకా జయంతికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

అక్షయ్ కుమార్: కూతురు నితారాకు ఎదురైన సైబర్ వేధింపులపై సంచలన వెల్లడి!
సినిమాలు

అక్షయ్ కుమార్: కూతురు నితారాకు ఎదురైన సైబర్ వేధింపులపై సంచలన వెల్లడి!

‘దృశ్యం 3’: మలయాళీలే హిందీ వెర్షన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?
సినిమాలు

‘దృశ్యం 3’: మలయాళీలే హిందీ వెర్షన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?
ఓటీటీ

ఏపీ బీపీసీఎల్ రిఫైనరీకి గ్రీన్ సిగ్నల్.. పర్యావరణ అనుమతులు మంజూరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!