2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం కావాలి.. ట్రైలర్ లాంచ్‌లో బ్రహ్మానందం

Writer: Nithish 09:06 PM, 30 జూన్, 2026
‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం కావాలి.. ట్రైలర్ లాంచ్‌లో బ్రహ్మానందం

బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘హ్యాంగ్‌మెన్’ జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్లపై వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి.హెచ్. రావు నిర్మించిన ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందించగా, ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పద్మశ్రీ డా. బ్రహ్మానందం, దర్శకురాలు నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, ఉరిశిక్ష అమలు చేసే వ్యక్తి మానసిక స్థితిని కథగా మలచడం గొప్ప ఆలోచన అని దర్శకుడు విహాన్‌ను అభినందించారు. బ్రహ్మాజీ ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల నటుడని, ఈ చిత్రం ఆయనకు గొప్ప విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్, నిర్మాత అజయ్ మైసూర్, దర్శకుడు విహాన్ తదితరులు కూడా సినిమా కథ, సామాజిక సందేశం, నటీనటుల ప్రదర్శనపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులు తప్పక ఆదరించాలని కోరారు. జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలతో ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?

ఓటీటీలోకి అడుగుపెట్టిన రోమాంచకం

ఓటీటీలోకి అడుగుపెట్టిన రోమాంచకం

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

ట్యాగ్లు
హ్యాంగ్‌మెన్బ్రహ్మాజీబ్రహ్మానందంవిహాన్సన్ నెక్ట్స్తెలుగు సినిమాట్రైలర్ లాంచ్నందినీ రెడ్డికమ్రాన్ఓటీటీ రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటర్‌ ఫస్టియర్‌లో కొత్త మూల్యాంకన విధానం.. బోర్డు కీలక నిర్ణయం
జనరల్

ఇంటర్‌ ఫస్టియర్‌లో కొత్త మూల్యాంకన విధానం.. బోర్డు కీలక నిర్ణయం

ఊర్వశి రౌతేలా ఆరోపణలకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు స్పందన
సినిమాలు

ఊర్వశి రౌతేలా ఆరోపణలకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు స్పందన

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ
రివ్యూలు

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?
జనరల్

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్
జనరల్

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు
జనరల్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ
జనరల్

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ
జనరల్

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ
జనరల్

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

రంగనాయక సాగర్‌పై హరీశ్‌ రావు కీలక డిమాండ్
రాజకీయాలు

రంగనాయక సాగర్‌పై హరీశ్‌ రావు కీలక డిమాండ్

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?
జనరల్

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!