13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

Writer: Harika S 11:18 AM, 13 సెప్టెంబర్, 2026
థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ఇటీవల ఊహించని విజయాన్ని అందుకున్న చిత్రంగా నిలిచింది. విడుదలై మూడు వారాలకు పైగా అవుతున్నా థియేటర్లలో మంచి ఆదరణతో ప్రదర్శితమవుతున్నట్టు సమాచారం. తండ్రి కూతురు అనుబంధానికి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించి ఈ కథను రూపొందించారు. ఇప్పుడు బిగ్‌స్క్రీన్‌పై విజయవంతంగా నడుస్తూనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఈ సినిమాలో త్రినాథ్‌గా రవితేజ, కావేరిగా ప్రియా భవానీ శంకర్‌, మణిగా బేబీ నక్షత్ర నటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు సమీపంలోని ఓ పల్లెటూరిలో కథ సాగుతుంది. త్రినాథ్‌ అయ్యప్ప స్వామి భక్తుడు కాగా, గ్రామంలో ఓ రౌడీ గ్యాంగ్‌ ప్రజలను ఇబ్బంది పెడుతుంటుంది. గురుస్వామి కుమార్తె గాయత్రికి ఏదో సమస్య ఉందని మణికి అనుమానం వస్తుంది. ఆమె ఈ విషయాన్ని తండ్రికి చెప్పేలోపే గాయత్రి ఓ రాత్రి ఇంటికి రాకపోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో త్రినాథ్‌ ఆమెను వెతికే క్రమంలో ఎదురయ్యే పరిణామాలే మిగతా కథ. ‘ఇరుముడి’ సెప్టెంబర్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు ట్రైలర్‌ రిలీజ్‌

రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు ట్రైలర్‌ రిలీజ్‌

జీ5లోకి పంచనామా.. అసలు కథ ఏంటంటే?

జీ5లోకి పంచనామా.. అసలు కథ ఏంటంటే?

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ట్యాగ్లు
ఇరుముడిరవితేజశివ నిర్వాణనెట్‌ఫ్లిక్స్ఇరుముడి ఓటీటీ రిలీజ్తెలుగు సినిమాఅయ్యప్ప భక్తిప్రియా భవానీ శంకర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!
సినిమాలు

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
ఓటీటీ

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక
జనరల్

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!
జనరల్

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!
సినిమాలు

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!
జనరల్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!
సినిమాలు

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?
సినిమాలు

చెత్త జాబితాలో సర్దార్-2?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?
సినిమాలు

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!
సినిమాలు

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!