19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరో ఓటీటీలోకి టాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్..

Writer: Harika S 01:02 PM, 18 నవంబర్, 2026
మరో ఓటీటీలోకి టాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్..

కికు యనమల, కశీశ్ ఖాన్ జంటగా నటించిన తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ 'కికు చిరంజీవి' మరో ఓటీటీ వేదికపైకి వచ్చింది. నవంబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, నవంబర్ 18 నుంచి జియోహాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి ఈ సినిమాను నిర్మించారు. ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్ (అయ్యంగార్), వైవా రాఘవ కీలక పాత్రల్లో నటించారు.

ఈ కథ అరకు ప్రాంతంలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే చిరంజీవి చుట్టూ తిరుగుతుంది. అతడికి గుండె కుడివైపు ఉండే అరుదైన ఆరోగ్య సమస్య ఉంటుంది. ఎక్కువగా పరిగెత్తితే ఊపిరి ఆడకపోవడంతో పాటు శరీరం నీలం రంగులోకి మారుతుంది. హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రకు వచ్చిన మనును చూసి చిరంజీవి ప్రేమలో పడతాడు. అయితే మనును ప్రేమించిన వారిని ఓ వ్యక్తి తన అనుచరులతో కలిసి హత్య చేస్తుంటాడు. ఓ సంఘటన తర్వాత మను కూడా చిరంజీవిని ఇష్టపడుతుంది. దీంతో అతడిని చంపేందుకు ప్రయత్నాలు మొదలవుతాయి. వాటి నుంచి తప్పించుకున్న తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లిరాత్రి మను తెలుసుకునే ఓ నిజం కథలో కీలక మలుపుగా మారుతుంది. మనును లక్ష్యంగా చేసుకున్నది ఎవరు, వారి ఉద్దేశం ఏమిటి, చిరంజీవి గతం ఏంటి, ఈశ్వరీరావు పాత్ర ఏమిటి అనే విషయాలు సినిమాలో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెట్‌ఫ్లిక్స్‌లో దాయరా సంచలనం.. 10 దేశాల్లో నంబర్ వన్ ట్రెండింగ్

నెట్‌ఫ్లిక్స్‌లో దాయరా సంచలనం.. 10 దేశాల్లో నంబర్ వన్ ట్రెండింగ్

ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ

ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ

ఐఎఫ్ఎఫ్ఐ 2026లో నామినేషన్‌తో తెలుగు ఓటీటీలో చరిత్ర సృష్టించిన మయసభ

ఐఎఫ్ఎఫ్ఐ 2026లో నామినేషన్‌తో తెలుగు ఓటీటీలో చరిత్ర సృష్టించిన మయసభ

అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’.. రేటింగ్స్‌లోనూ రికార్డు!

అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’.. రేటింగ్స్‌లోనూ రికార్డు!

ఇక వెయిటింగ్‌కు బ్రేక్‌..‘పంచాయత్‌’ కొత్త సీజన్‌ వచ్చేది అప్పుడే

ఇక వెయిటింగ్‌కు బ్రేక్‌..‘పంచాయత్‌’ కొత్త సీజన్‌ వచ్చేది అప్పుడే

తెలుగు వెర్షన్‌తో ఓటీటీలో సందడి చేస్తున్న ‘ది ఒడిస్సీ’

తెలుగు వెర్షన్‌తో ఓటీటీలో సందడి చేస్తున్న ‘ది ఒడిస్సీ’

ట్యాగ్లు
కికు చిరంజీవితెలుగు ఓటీటీ విడుదలలుజియోహాట్‌స్టార్ఆహాకికు యనమలకశీశ్ ఖాన్తెలుగు సర్వైవల్ థ్రిల్లర్శుభ సాయి వెంకట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!