18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్

Writer: Nithish 01:00 PM, 18 ఆగస్టు, 2026
కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో భూ వ్యవహారాలు, రెవెన్యూ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పలు ఆరోపణలు చేసిన ఆయన.. తన ఆరోపణలపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత భూములను నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు.

పేదలను భయపెట్టి వారి భూములను లాక్కుంటున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భూ బదలాయింపులపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలపైనా ఆయన విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించిన మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే  మేఘారెడ్డి ఫైర్

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

ట్యాగ్లు
ఏలేటి మహేశ్వర్ రెడ్డిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలంగాణ బీజేపీకాంగ్రెస్ ప్రభుత్వంభూ అక్రమాలురెవెన్యూ శాఖసీబీఐ విచారణరేవంత్ రెడ్డిబీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!
సినిమాలు

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?
బిజినెస్

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు
సినిమాలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
జనరల్

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు!
జనరల్

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు!

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీఓపెన్
జనరల్

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీఓపెన్

త్రిషపై మురసొలి తీవ్ర విమర్శలు
జనరల్

త్రిషపై మురసొలి తీవ్ర విమర్శలు

పీఏసీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు
జనరల్

పీఏసీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు

శ్రావణంలో మాంసాహారం ఎందుకు మానేస్తారు?
జనరల్

శ్రావణంలో మాంసాహారం ఎందుకు మానేస్తారు?

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!
సినిమాలు

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’
సినిమాలు

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!