12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు

Writer: Shivani K 10:26 AM, 12 అక్టోబర్, 2026
ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తయినట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంగళగిరి, తాడేపల్లి మేయర్ స్థానాలు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాజమండ్రి, కర్నూలు మేయర్ స్థానాలను ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

మరోవైపు, నెల్లూరు మేయర్ స్థానాన్ని జనరల్ కేటగిరీలో చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించే అంశంపై కసరత్తు జరుగుతోంది. వీటితోపాటు ఎనిమిది మంది మహిళలకు మేయర్లుగా అవకాశం కల్పించే దిశగా కూడా పరిశీలన సాగుతున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లపై పూర్తి స్థాయి జాబితాను ఇవాళ మధ్యాహ్నానికి వెల్లడించే అవకాశం ఉంది. అయితే, తుది కేటాయింపులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు: మంత్రి నిమ్మల రామానాయుడు

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు: మంత్రి నిమ్మల రామానాయుడు

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్మున్సిపల్ ఎన్నికలుఎన్నికల రిజర్వేషన్లుమున్సిపల్ కార్పొరేషన్లుమేయర్ స్థానాలుబీసీ రిజర్వేషన్లుఎస్సీ రిజర్వేషన్లుఎస్టీ రిజర్వేషన్లుమహిళా మేయర్లుఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు
సినిమాలు

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

బిగ్ బాస్ ఇంట్లో వరుస ఎలిమినేషన్లు.. అగ్ని పరీక్ష టీమ్‌కు ఎదురుదెబ్బలు
షోస్

బిగ్ బాస్ ఇంట్లో వరుస ఎలిమినేషన్లు.. అగ్ని పరీక్ష టీమ్‌కు ఎదురుదెబ్బలు

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..
క్రీడలు

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?
గాసిప్స్

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు
గాసిప్స్

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..
క్రీడలు

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..
క్రీడలు

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?
షోస్

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?

బంగ్లా సాహిబ్ గురుద్వారా వద్ద నిరసన..
జనరల్

బంగ్లా సాహిబ్ గురుద్వారా వద్ద నిరసన..

యువతపై లాఠీచార్జ్‌కు నిరసనగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల మార్చ్
జనరల్

యువతపై లాఠీచార్జ్‌కు నిరసనగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల మార్చ్

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?
గాసిప్స్

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!