7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

Writer: Chandrika 12:11 PM, 7 అక్టోబర్, 2026
ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ఢిల్లీలోని జనపథ్‌ రోడ్‌ సమీపంలోని సాగర్‌ రత్నలో ఇండియా కూటమికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు లంచ్‌ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన అనంతరం ఈ భేటీ జరగనుంది. కూటమిలోని నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం, పరస్పర సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

సమావేశంలో కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టే అంశంపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష కూటమి భవిష్యత్‌ వ్యూహం, ఉమ్మడి కార్యాచరణపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

కాంగ్రెస్ నేతల అరెస్టుల వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ట్యాగ్లు
ఇండియా కూటమిరాహుల్ గాంధీఎన్నికల సంఘంప్రతిపక్ష ఎంపీలులోక్‌సభరాజ్యసభఢిల్లీ రాజకీయాలురాజకీయ నిరసనభారత రాజకీయాలుప్రతిపక్ష ఐక్యత
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కాంగ్రెస్ నేతల అరెస్టుల వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జనరల్

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు
రాజకీయాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
జనరల్

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?
రాజకీయాలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?