20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

Writer: Nithish 10:50 PM, 20 ఆగస్టు, 2026
ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటేనని జగన్‌ భావిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం జగన్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు, వాటి విధివిధానాలపై కనీస అవగాహన లేకుండానే జగన్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు.

తన పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయిన జగన్‌.. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రావడం లేదని లోకేశ్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ, డీఎస్సీ ఒకటేననే భావన కలిగించేలా జగన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను లోకేశ్‌ తన ‘ఎక్స్‌’ పోస్టులో షేర్‌ చేశారు. కాగా, డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీకి సంబంధించిన అంశాలపై వైసీపీ, ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సెక్షన్‌ 22A వివాదంపై హరీశ్‌ రావు ఫైర్‌...

సెక్షన్‌ 22A వివాదంపై హరీశ్‌ రావు ఫైర్‌...

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

ట్యాగ్లు
నారా లోకేశ్వైఎస్ జగన్ఏపీపీఎస్సీడీఎస్సీమెగా డీఎస్సీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుటీడీపీవైసీపీరాజకీయ విమర్శలుఏపీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తల్లిదండ్రులు, విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రైవేట్ స్కూళ్లపై ఆన్‌లైన్‌ కంప్లైంట్స్‌
జనరల్

తల్లిదండ్రులు, విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రైవేట్ స్కూళ్లపై ఆన్‌లైన్‌ కంప్లైంట్స్‌

‘స్పిరిట్‌’లో డాన్ లీ లేరు.. అసలు కారణం చెప్పిన నిర్మాత
సినిమాలు

‘స్పిరిట్‌’లో డాన్ లీ లేరు.. అసలు కారణం చెప్పిన నిర్మాత

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్
రాజకీయాలు

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్
జనరల్

ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం
క్రీడలు

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు
జనరల్

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి
జనరల్

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్
సినిమాలు

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క
జనరల్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!