5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

Writer: Pooja 02:05 PM, 5 సెప్టెంబర్, 2026
క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఢిల్లీలో క్యాబినెట్‌ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కేవలం మంత్రులు కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలిపారు.

కొండా సురేఖను కాపాడేందుకు అందరం తీవ్రంగా ప్రయత్నించామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. అయితే సురేఖ విషయంలో తమ ప్రతిపాదనకు హైకమాండ్‌ అంగీకరించలేదని పేర్కొన్నారు. క్యాబినెట్‌ విస్తరణపై ఇప్పటివరకు హైకమాండ్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు.

క్యాబినెట్‌ విస్తరణ ఎప్పుడు చేపట్టాలనేది సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయమని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. తనకు మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారంపై కూడా తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ విషయంలో ఏఐసీసీ అంగీకరించలేదని మరోసారి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

ట్యాగ్లు
మహేష్ కుమార్ గౌడ్తెలంగాణ కాంగ్రెస్క్యాబినెట్ విస్తరణరేవంత్ రెడ్డికొండా సురేఖతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు
జనరల్

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు
జనరల్

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌
రాజకీయాలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు
జనరల్

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌
సినిమాలు

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ
జనరల్

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు
జనరల్

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ
జనరల్

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!