
జనరల్

ప్రకాశ్ రాజ్ చేసిన సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. “మీరొస్తానంటే మేమొద్దంటామా?... రండి దొర!” అంటూ ప్రారంభించిన ఆయన, పొత్తుతో వస్తున్నారా? లేక ఒంటరిగా వస్తున్నారా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
చివరగా “జస్ట్ ఆస్కింగ్” అంటూ ట్వీట్ ముగించిన ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై అభిమానులు, రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!