21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

Writer: Shivani K 10:51 AM, 21 ఆగస్టు, 2026
కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో కొండా సురేఖ కుటుంబానికి, ఇతర పార్టీ నాయకులకు మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపుతూ కొండా సురేఖ కుటుంబం మొత్తాన్ని కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఆమె వ్యతిరేక వర్గానికి చెందిన నాయకులు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.

సమావేశంలో కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తీర్మానం చేసి తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి పంపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొండా సురేఖకు, ఇతర కాంగ్రెస్‌ నాయకులకు మధ్య పలు అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా కొండా సుష్మిత వ్యాఖ్యలు ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోశాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలతో వరంగల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు కుదరవు

కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు కుదరవు

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

ట్యాగ్లు
కొండా సురేఖకొండా కుటుంబంకొండా సుష్మితకాంగ్రెస్ పార్టీటీపీసీసీతెలంగాణ కాంగ్రెస్వరంగల్ కాంగ్రెస్కాంగ్రెస్ విభేదాలుతెలంగాణ రాజకీయాలువరంగల్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?
గాసిప్స్

‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌
సినిమాలు

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...
జనరల్

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!
జనరల్

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...
బిజినెస్

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!
రాజకీయాలు

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు
జనరల్

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం
జనరల్

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్
సినిమాలు

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!