7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

Writer: Shivani K 12:04 PM, 5 ఆగస్టు, 2026
ఏపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.

ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, వాటి నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పారదర్శకంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఏపీలో నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

తన పోరాటం ఫలించిందన్న కవిత..ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

తన పోరాటం ఫలించిందన్న కవిత..ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

ఓటు చోరీ కాదు..పౌరుల హక్కుల చోరీ - రాహుల్‌ గాంధీ

ఓటు చోరీ కాదు..పౌరుల హక్కుల చోరీ - రాహుల్‌ గాంధీ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ఎన్నికల్లో భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ఎన్నికల్లో భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం

ఉద్యోగులకు అన్యాయం చేశారంటూ జగన్‌పై అప్పసాని రాజేశ్‌ ఆరోపణలు

ఉద్యోగులకు అన్యాయం చేశారంటూ జగన్‌పై అప్పసాని రాజేశ్‌ ఆరోపణలు

శరద్ పవార్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

శరద్ పవార్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికలుఏపీ ఎన్నికల కమిషన్అనిల్ చంద్ర పునేఠాఓటరు జాబితాఎన్నికల ఏర్పాట్లుపంచాయతీ ఎన్నికలుమున్సిపల్ ఎన్నికలుఏపీ రాజకీయాలుఎన్నికల ప్రక్రియ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాకా విడుదల..ఇంత ఆలస్యమా?
గాసిప్స్

రాకా విడుదల..ఇంత ఆలస్యమా?

రామాయణం వనవాసంపై విమర్శలు?
సినిమాలు

రామాయణం వనవాసంపై విమర్శలు?

షారుక్ రికార్డుని సమం చేసిన యష్?
గాసిప్స్

షారుక్ రికార్డుని సమం చేసిన యష్?

భారీ చిత్రాలతో పోటీపడుతున్న సౌత్ నిర్మాణ సంస్థలు?
సినిమాలు

భారీ చిత్రాలతో పోటీపడుతున్న సౌత్ నిర్మాణ సంస్థలు?

ఆకట్టుకున్న సూర్య విభిన్న ప్రయోగం?
గాసిప్స్

ఆకట్టుకున్న సూర్య విభిన్న ప్రయోగం?

శ్రీరాముడిగా మహేష్ బాబుపైనే అందరి దృష్టి?
గాసిప్స్

శ్రీరాముడిగా మహేష్ బాబుపైనే అందరి దృష్టి?

2027లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో కొత్త ట్రీట్?
టెక్నాలజీ

2027లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో కొత్త ట్రీట్?

రామ్ చరణ్ కొత్త ప్రయోగం?
గాసిప్స్

రామ్ చరణ్ కొత్త ప్రయోగం?

పెట్రోల్‌లో ఇథనాల్‌పై కొత్త వివాదం..రంగంలోకి చమురు సంస్థలు
జనరల్

పెట్రోల్‌లో ఇథనాల్‌పై కొత్త వివాదం..రంగంలోకి చమురు సంస్థలు

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
క్రీడలు

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్

ఏఐ విస్తరణపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు
జనరల్

ఏఐ విస్తరణపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు

2027 బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సీబీఎస్‌ఈ
జనరల్

2027 బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సీబీఎస్‌ఈ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!