9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...

Writer: Chandrika 02:35 PM, 9 సెప్టెంబర్, 2026
మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...

అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనలో బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేల పట్ల కొందరు ఎమ్మెల్యేలు అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, సుధీర్‌రెడ్డి వెనక నుంచి తోశారని సీతక్క ఆరోపించారు. గంగుల కమలాకర్‌ మహిళా ఎమ్మెల్యేలను వెనక నుంచి నెట్టుకుంటూ ముందుకు వచ్చారని పేర్కొన్నారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సీతక్క.. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి మరో ఎమ్మెల్యే చొరబడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలను వెనక నుంచి తోసిన ఘటనను సీతక్క తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

లోకల్ బాడీ ఎన్నికలపై జనసేన భారీ స్కెచ్.. కీలక పోస్టులపై కన్ను!

లోకల్ బాడీ ఎన్నికలపై జనసేన భారీ స్కెచ్.. కీలక పోస్టులపై కన్ను!

ట్యాగ్లు
సీతక్కతెలంగాణ అసెంబ్లీబీఆర్‌ఎస్‌సబితా ఇంద్రారెడ్డిసునీతా లక్ష్మారెడ్డికోవా లక్ష్మిగంగుల కమలాకర్‌సుధీర్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుమహిళా ఎమ్మెల్యేలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?
షోస్

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు
జనరల్

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...
జనరల్

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
రాజకీయాలు

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...
రాజకీయాలు

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ
జనరల్

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
జనరల్

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు
జనరల్

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!